పవిత్ర దినాన ఉగ్ర దాడులు... 35 మంది మృతి | 35 killed In IS attack on Eid al-Fitr festivities in Baghdad

35 killed in is attack on eid al fitr festivities in baghdad

IS attack on Eid al-Fitr festivities in Baghdad, ISIS attack on Ramdan

Suicide bombers, gunfire and rocket fire reported at Mausoleum of Sayid Mohammed bin Ali al-Hadi during Eid al-Fitr festivities, at least 35 killed at Shia sacred site north of Baghdad.

పవిత్ర దినాన ఉగ్ర దాడులు... 35 మంది మృతి

Posted: 07/08/2016 09:06 AM IST
35 killed in is attack on eid al fitr festivities in baghdad

ఆ ఉగ్ర రాక్షసలు పవిత్ర దినాన్ని కూడా వదల్లేదు. ఇస్లామిక్ స్టేట్ ఆఫ్ ఇరాక్ అండ్ సిరియా (ఐఎస్ఐఎస్) మరోసారి పేట్రేగిపోయి ఇరాక్ లో దాడులు నిర్వహించింది. రాజధాని బాగ్దాద్ కేంద్రంగా గురువారం రాత్రి పొద్దుపోయాక వరుస ఆత్మాహుతి దాడులకు పాల్పడింది. ఈ దాడిలో మొత్తం 36 మంది చనిపోగా, 50 మందికి పైగా క్షతగాత్రులయ్యారు.

నగరంలోని ఓ ప్రార్థనా మందిరం కేంద్రంగా ఐఎస్ ఈ దుర్మార్గానికి పాల్పడింది. ఢాకాలో దాడి తరహాలోనే పోలీసులే లక్ష్యంగా ఐఎస్ ఉగ్రవాదులు బాగ్దాద్ లో పేట్రేగిపోయారు. దాడుల్లో గాయపడ్డ వానిని భద్రతా దళాలు సమీపంలోని ఆసుపత్రులకు తరలించాయి. ఈద్ ఉల్ ఫితర్ ముగిసిన మరుక్షణమే జరిగిన ఈ దాడి బాగ్దాద్ లో భయానక వాతావరణాన్ని నెలకొల్పింది. ఈ దాడికి పాల్పడింది తామేనని ఐఎస్ ముష్కరులు నిస్సిగ్గుగా ప్రకటించుకున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : ISIS  Iraq  Baghdad  Eid al-Fitr festivities  Suicide bombers  

Other Articles