Car racing at KBR park in jubilee hills, 3 held

Jubileehills traffic police conducted special drive on bike racing

Jubilee hills, traffic police, special drive, Bike racing, Car racing, KBR park, jubilee Check post, Jubileehills ps limits, 18 bikes & 2 cars seized, 3 persons held, misbehaving, Jubileehills traffic inspector Srinivas reddy, Bike racers, vulgar language, traffic police

Jubileehills traffic police conducted special drive on Bike racing & Car racing at KBR park Check post under Jubileehills ps limits....18 bikes & 2 cars seized....3 persons taken into custody

ITEMVIDEOS: అర్థరాత్రి కొందరి సంపన్నుల బిడ్డల హల్ చల్..

Posted: 07/03/2016 07:59 AM IST
Jubileehills traffic police conducted special drive on bike racing

తెలంగాణలో ముఖ్యంగా హైదరాబాద్ నగరంలో నేరాల నియంత్రణ దిశగా పోలీసులు ముందుకు సాగుతున్నారు. నేరాలు ఏ రూపంలో వున్నా వాటిపై కోరడా ఝుళింపించాలని నిర్ణయించుకున్న పోలీసులు.. ముందుకు వారికి కౌన్సిలింగ్ ఇస్తున్నారు. అయితే వారు చేసిన తప్పులకు వారి తల్లిదండ్రులను కూడా పోలిస్ స్టేషన్ మెట్లు ఎక్కాల్సి వస్తుంది. సంతానాన్ని కంటాం కానీ వారి తలరాతల్ని కంటామా అన్న మాటలకు కాలం చేల్లింది. తల్లిదండ్రులు వారి సంతానాన్ని పద్దతిగా పెంచని పక్షంలో వారితో పాటు వారి తల్లిదండ్రులు కూడా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని పోలీసులు వారికి సూచిస్తున్నారు.

నగరం నిషాధీలోకి జారి జారుకోక ముందే నగర రోడ్లపై అకృత్యాలకు పాల్పడుతున్న యువకులపై ఎప్పటికప్పుడు చర్యలు తీసుకుంటున్నా.. యువకులు కోత్త రోడ్లను ఎంచుకుని వాటిపై రేసింగ్లకు పాల్పడుతున్నారు. జూబ్లీహిల్స్ చెక్పోస్టు సమీపంలో బైక్ రేసింగులు చేస్తున్న యువకులను ఆదివారం పోలీసులు అడ్డుకున్నారు. ఆ క్రమంలో పోలీసులపై సదరు యువకులు చిందులు తొక్కారు. దీంతో ఆగ్రహించిన పోలీసులు బైక్ రేసింగులకు పాల్పడుతున్న 16 మంది యువకులను అదుపులోకి తీసుకున్నారు. అలాగే 16 బైకులతోపాటు రెండు కార్లను కూడా పోలీసులు స్వాధీనం చేసుకుని... పోలీస్ స్టేషన్కు తరించారు. యువకుల తల్లిదండ్రులను పోలీస్ స్టేషన్కు పోలీసులు పిలిపించారు. వారి సమక్షంలో యువకులకు కౌన్సెలింగ్ ఇస్తున్నారు.

మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : bike racings  jubilee hills checkpost  jubilee hills police  

Other Articles