భారీగా జగన్ ఆస్తుల అటాచ్ మెంట్? | 750 crores worth jagan assests attached by ED

750 crores worth jagan assests attached by ed

750 crores worth jagan assests, jagan assests attached by ED

750 crores worth jagan assests attached by ED

భారీగా జగన్ ఆస్తుల అటాచ్ మెంట్?

Posted: 06/29/2016 06:29 PM IST
750 crores worth jagan assests attached by ed

ఏపీ ప్రతిపక్ష నేత జగన్ కు భారీ ఝలక్ తగిలింది. ఇప్పటికే పార్టీ పిరాయింపులతో నేతలను కోల్పోతున్న ఆయనకు ఎన్ ఫోర్స్ మెంట్ డైరక్టరేట్ ( ఈడీ) పెద్ద షాక్ ఇచ్చింది. అక్రమాస్తుల కేసుకు సంబంధించి బుధవారం భారీ ఎత్తున్న ఆస్తులను అటాచ్ మెంట్ చేసింది.

 

దాదాపు 750 కోట్ల విలువైన ఆస్తులను జప్తు చేసినట్లు మీడియా కథనాలు వెలువడుతున్నాయి. ఇందులో భారతి సిమెంట్స్ కు సంబంధించి ఆస్తులు కూడా ఉన్నట్లు తెలుస్తోంది. లోటస్ పాండ్ లోని జగన్ నివాసంతోపాటు బెంగళూరులోని భవనం కూడా ఈ జాబితాలో ఉన్నాయనే సమాచారం.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : YS jagan  assests  ED  attached  

Other Articles