Mla balakrishna escaped from car accident in karnataka

MLA Balakrishna, Balakrishna Escaped From Car Accident, Ballay met accident

MLA Balakrishna Escaped From Car Accident in Karnataka

ITEMVIDEOS:బాలయ్య కారుకు యాక్సిడెంట్... సేఫ్

Posted: 06/29/2016 05:55 PM IST
Mla balakrishna escaped from car accident in karnataka

సినీ నటుడు, హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ తృటిలో పెను ప్రమాదం నుంచి తప్పించుకున్నారు. బుధవారం సాయంత్రం ఆయన ప్రయాణిస్తున్న కారుకు ప్రమాదం జరిగింది. అనంతపురం నుంచి బెంగళూరు వెళ్తుండగా కారు బోల్తా పడింది.


బాగేపల్లి సమీపంలో కారు టైర్ పంక్ఛర్ అయి డివైడర్ ఢీకొట్టడంతో కారు బోల్తా పడింది. ఈ ప్రమాదం నుంచి బాలయ్య సురక్షితంగా బయటపడ్డారు.అనంతరం వేరే కారులో బెంగళూరుకు బయలుదేరారు. దీనిపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(1 Vote)
Tags : Hindupur MLA  Actor Balakrishna  accident  

Other Articles