బ్రెయిన్ కాన్సర్ తో మాజీ అందగత్తె మృతి | Miss World Nicaragua Yumara López died with brain cancer

Miss world nicaragua yumara lopez died with brain cancer

Yumara López, miss world Nicaragua 2014, miss world brain cancer, బ్రెయిన్ కాన్సర్ తో మాజీ అందగత్తె మృతి, మిస్ వరల్డ్ బ్రెయిన్ కాన్సర్, మాజీ అందగత్తె బ్రెయిన్ కాన్సర్ తో, బ్రెయిన్ కాన్సర్ తో మిస్ వరల్డ్, latest news, international news, Yumara López hot, Yumara López died, Yumara López 2014 miss worls contestant

Nicaragua is mourning the death of Yumara López, a young national beauty queen who lost her life to cancer after a nearly two-year battle. López passed away Monday afternoon at the age of 22. López, who became first runner-up at the 2014 Miss World Nicaragua competition, represented the Central American country at the 2014 Miss World beauty pageant after the crowned queen, María Esther Cortés, gave up her title. Just two months after the beauty competition that took place December 2014 in London, López began to experience weird symptoms, such as dizziness, vision problems and strong migraines. Doctors in Nicaragua and El Salvador later diagnosed López with second stage brain cancer.

ఆ అందగత్తె బ్రెయిన్ కాన్సర్ తో చనిపోయింది

Posted: 06/23/2016 09:20 AM IST
Miss world nicaragua yumara lopez died with brain cancer

కాన్సర్ కాటుకు మరో సెలబ్రిటీ బలైంది. మిస్ వరల్డ్ పోటీదారు, యంగ్ మోడల్ యుమారా లోపెజ్(22) హఠాన్మరణం చెందింది. 2014లో నికరాగ్వాకు ప్రాతినిధ్యం వహించిన ఆమె గత కొంతకాలంగా బ్రెయిన్ కేన్సర్‌తో బాధపడుతున్నారు. పరిస్థితి విషమించడంతో మనాగ్వానాలోని ఓ ఆస్పత్రిలో చేర్పించగా, చికిత్స పొందుతూ సోమవారం మృతి చెందింది.

2014 లండన్‌లో నిర్వహించిన మిస్ వరల్డ్ పోటీల్లో పాల్గొన్న అనంతరం ఆమెకు బ్రెయిన్ కేనర్స్ ఉన్నట్టు తెలిసింది. తరచూ తీవ్రమైన తలనొప్పి రావడం, చూపు మందగించడంతో పరీక్షల కోసం ఆస్పత్రికి వెళ్లిన ఆమెను పరీక్షించిన వైద్యులు బ్రెయిన్ కేన్సర్ ఉన్నట్టు తేల్చారు. తనకు ఈ జబ్బు ఉన్నట్టు తెలిసినా ఆమె ఎంతో గుండె ధైర్యంతో ఉంది. కాన్సర్ నుంచి బయటపడిన వారు ఎందరో ఉన్నారంటూ వారిని ఆదర్శంగా తీసుకుని ఆమె సంతోషంగా ఉండేదని సన్నిహితులు తెలిపారు. అయితే వ్యాధి తీవ్రత ఎక్కువ కావటంతో ఆమె చనిపోయింది.

భాస్కర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : miss world Nicaragua  miss world 2014  Yumara López  brain cancer  

Other Articles