ఈ పాక్ మహిళ సమ్ థింగ్ స్పెషల్ | woman accid attack on man in pak for refusing marriage

Woman accid attack on man in pak for refusing marriage

Pakistani woman, accid attack, multhan lady acid attack, woman accid attack on man in pak for refusing marriage, pak news, international news, latest news, తెలుగు వార్తలు, పాక్ మహిళ, వివాహిత యాసిడ్ ఎటాక్, ప్రియుడిపై యాసిడ్ పోసింది, పెళ్లికి ఒప్పుకోలేదని యాసిడ్ పోసింది, పాక్ లో యాసిడ్ దాడి, ప్రియుడిపై ప్రియురాలి యాసిడ్ దాడి, పాక్ మహిళ యాసిడ్ పోసింది, పాక్ వార్తలు, అంతర్జాతీయ వార్తలు, telugu news

A Pakistani woman allegedly threw acid on her boyfriend, causing life-threatening injuries, after he refused to marry her, officials said Thursday, in a rare case of a woman attacking a man. Momil Mai, a married mother-of-four, had been in a relationship with 25-year-old Saddaqat Ali, who was also married, for several years, police near Multan city in Punjab province.

ITEMVIDEOS: ఈ పాక్ మహిళ సమ్ థింగ్ స్పెషల్

Posted: 06/17/2016 06:22 PM IST
Woman accid attack on man in pak for refusing marriage

పురుషుల‌ చేతుల్లో హింసకు గురవుతున్న మహిళలు... ఇది ఒక్క మనదేశంలోనే కాదు దాదాపు ప్రపంచంలోని అన్ని దేశాల్లో ఇది సాదారణంగా జరిగేదే. పొరుగున ఉన్న పాకిస్థాన్ కూడా అందుకు మినహయింపు ఏం కాదు. పురుషాధిక్యం మరీ ఎక్కువగా ఉండే పాకిస్థాన్ లో రోజుకు దాదాపు 217 మంది దాడులకు గురవుతున్నారని ఓ నివేదిక. అలాంటిది తాజాగా పాకిస్థానీయులు ఓ పెద్ద షాకింగ్ న్యూస్ వినాల్సి వచ్చింది.

మ‌హిళ‌ల‌పై దాడులు చేయ‌డం సాధార‌ణ‌మైపోయిన సమయంలో ఓ మ‌హిళ పురుషుడిపై దాడి చేసింది. ముల్తాన్‌కు చెందిన మొనిల్ మాయ్ (32) అనే మ‌హిళ త‌న పొరుగింట్లో నివ‌సించే ర‌షీద్ అనే వ్యక్తిపై ఏకంగా యాసిడ్ దాడికి పాల్పడింది. త‌న‌ను పెళ్లి చేసుకోవాల‌ని మోమిల్ మయి అనే మహిళ సద్దాఖత్ అలీ అనే యువకుడిని సంవత్సరం నుంచి వేధిస్తోందట. అప్పటికే నలుగురు పిల్లల తల్లి కావటంతో అందుకు సద్దాఖత్ అలీ అంగీకరించలేదు. దీంతో కోపం పెంచున్నఆమె గురువారం రాత్రి అలీపై యాసిడ్ గుమ్మరించింది.

దాదాపు 50 శాతం కాలిన ఆ యువకుడు చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్నాడు. ఈ తరహా దాడులు తరచూ జరుగుతున్నప్పటికీ, భిన్నంగా ఓ మహిళ పురుషుడిపై దాడి చేయ‌డంతో ఆ దేశంలోనే పొరుగు దేశాల్లో సెన్సేషన్ గా మారింది.

భాస్కర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Pakistani woman  accid attack  multhanlady acid attack  

Other Articles