బాయ్ ఫ్రెండ్ కి పాలిచ్చి బుక్కయ్యింది | Atlanta woman quit job to breastfeed boyfriend

Atlanta woman quit job to breastfeed boyfriend

woman breastfeed for boy friend, Atlanta woman breast feed, Adult Breastfeeding Relationship, Jennifer Mulford Brad Leeson, జెన్నీఫర్ ముల్ పార్డ్, బాయ్ ఫ్రెండ్ కి పాలిచ్చింది, సెక్స్ కోసం మాతృత్వం మంటగలిపింది, పాలిచ్చిన మహిళ, బాయ్ ఫ్రెండ్ కి పాలిచ్చిన మహిళ, తాజావార్తలు, తెలుగు వార్తలు, ఐటెం వార్తలు, latest news, international news, telugu news

A woman from Atlanta has sparked outrage on social media after publicly announcing that she quit her job to breastfeed her 36-year-old bodybuilder boyfriend. Speaking to media, Jennifer Mulford claimed she wanted to start an 'Adult Breastfeeding Relationship' with her partner Brad Leeson after reading about the bond breastfeeding could create between two people.

బాయ్ ఫ్రెండ్ కి పాలిచ్చి బుక్కయ్యింది

Posted: 06/09/2016 11:25 AM IST
Atlanta woman quit job to breastfeed boyfriend

ఓ జంట మధ్య బంధం బలపడటానికి నమ్మకం, నిజాయితీ అనేవి ఎంత అవసరమో, శారీరక సంబంధం కూడా అంతే అవసరం. రోజువారీ పనుల్లో అలసి పోయే జంటకు శృంగార ద్వారా కలిగే ఉపశమనమే వేరు. కానీ, అలాంటి దానికి మాతృత్వంలో చేయాల్సిన పనిని జోడించింది ఓ మహిళ. పైగా సిగ్గు, శరం లేకుండా ఈ విషయాన్ని బయటికి చెప్పుకుంది. వెరసి సమాజం నుంచి ఇప్పుడు చీవాట్లు ఎదుర్కుంటుంది.

అట్లాంటాలో తన 36 ఏళ్ల బాయ్ ఫ్రెండ్ కోసం బ్రెస్ట్ ఫీడింగ్ ఇవ్వటం మొదలుపెట్టింది జెన్నీఫర్ ముల్ ఫార్డ్ అనే మహిళ. ఓసారి అతడితో సెక్స్ చేస్తున్న సమయంలో ఈ ఆలోచన వచ్చిందట. ఆపై రోజుకు శృంగారంలో పాల్గొంటూనే, దాదాపు రెండు గంటలపాటు అతనికి పాలివ్వటం మొదలుపెట్టిందట. తద్వారా బాడీ బిల్డర్ అయిన తన బాయ్ ఫ్రెండ్ బ్రాడ్ లీసన్ శక్తి సామర్థ్యాలు మరింత పెరిగాయని ఓ రేడియో కార్యక్రమానికి హాజరైన ముల్ ఫార్డ్ ప్రకటించింది. అంతేకాదు ఇందుకోసం ఆవిడగారు తన ఉద్యోగానికి కూడా రాజీనామా చేసిందట. కావాలంటే  మీరు కూడా ట్రై చేయండి అంటూ చివర్లో ఓ నీచపు సలహా పడేసింది.

కాగా, ఈ జంట చేసిన పనికి సోషల్ మీడియాలో చివాట్లు పెడుతున్నారు. మాతృత్వం దేవుడిచ్చిన వరం దాని ఇలా దుర్వినియోగం చేయడం దారుణం, సెక్స్ కోసం మాతృత్వాన్ని తాకట్టు పెట్టిందంటూ ముల్ ఫార్డ్ పై దుమ్మెత్తిపోస్తున్నారు. తమ లైంగిక చర్యల కోసం ఇంతగా దిగజారలా అంటూ ప్రశ్నిస్తున్నారు. మీరు చేస్తే చేశారు, ఇంకోందరి చేయండి అంటూ ప్రోత్సాహిస్తారా అంటూ మండిపడుతున్నారు.


భాస్కర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles