లగ్జరీ లైఫ్ కోసం అందరినీ సుఖపెడుతున్నాడు | jobless guy earn lakhs in a month by romance

Jobless guy earn lakhs in a month by romance

jobless guy, Edward Oliver, london, dating, డేటింగ్ తో లక్షలు, లండన్ యువకుడు, ఎడ్వర్డ్ రెనార్డ్ ఓలివర్, international news, latest news, telugu news

24 years jobless guy earn lakhs in a month by romance in london.

లగ్జరీ లైఫ్ కోసం అందరినీ సుఖపెడుతున్నాడు

Posted: 06/03/2016 11:13 AM IST
Jobless guy earn lakhs in a month by romance

ఉద్యోగం పురుషం లక్షణం, ఖాళీగా కూర్చునే బదులు ఏదైనా పని చేసుకోవచ్చుగా... అని పైకి పంచెలు సర్దుకుంటూ పెద్దలు సలహాలు ఇవ్వటం మనం చూస్తుంటాం. బద్ధకించే యువత వాటినే ఆశీర్వాదాలుగా తీసుకుని ఒక  చెవితో విని ఇంకో చెవితో వదిలేస్తారు. కానీ, ఇక్కడో యువకుడు మాత్రం అలా కాదు. వాటిని చాలా సీరియస్ గా తీస్కున్నాడు. అలా అని ఉద్యోగం చేస్తున్నాడనుకుంటే పోరపాటే, అయినా దర్జాగా బతికేస్తున్నాడు. నెలకు లక్షలు సంపాదిస్తూ విలాసవంతమైన జీవితం అనుభవిస్తున్నాడు. అన్ని ప్రయత్నాలు చేసి విసిగి వేసారి చివరికి తీసుకున్న ఆ నిర్ణయం ఏంటీ, అతడి లైఫ్ ఎలా టర్న్ అయ్యింది. ఆ వివరాలు మీకోసం...

లండన్ లో నివసించే ఎడ్వర్డ్ రెనార్డ్ ఓలివర్ ఓ నిరుద్యోగి. ఇప్పుడున్న యువతలాగే ఉద్యోగం కోసం తిరిగి తిరిగి అలసిపోయాడు. చివరికి ఓ వెరైటీ ఆలోచన అతని మనసులో మెదిలింది. అంతే కట్ చేస్తే ఇప్పుడు ప్రైవేయిట్  విమానాల్లో తిరిగే స్టేజీకి ఎదిగిపోయాడు. ఇంతకీ అతను చేస్తున్న ఉద్యోగం ఏంటో తెల్సా? డేటింగ్, అది కూడా ఆడ మగ తేడా లేకుండా అందరితో... పైగా ఇప్పటిదాకా అతను రొమాన్స్ చేసిన వారిలో  ఎక్కువ మంది అతని కన్నా వయసులో పెద్దవారినేనంట. వారికి తన సేవలను అందించి, అదే సుఖ పెట్టి తద్వారా డబ్బు సంపాదిస్తున్నా, ఇందులో తప్పేం లేదంటున్నాడు 24 ఏళ్ల ఈ యువకుడు. బైసెక్సువల్ గా మారి ఇతగాడు నెలకు సంపాదిస్తున్నది ఎంతో తెల్సా అక్షరాల 10 వేల డాలర్లు మన కరెన్సీలో దాదాపుగా ఏడు లక్షల రూపాయలన్న మాట. ఒక్క ఎడ్వర్డే కాదు అలాంటి వ్యక్తులు 5 లక్షలకు పైగా ఇంగ్లాండ్ మొత్తం మీద ఉన్నారంట. పైగా మరి ఇలాంటి కుర్రవారిని కావాలనుకునే పెద్దలు సైతం 73వేలకు పై‘గే’ ఉన్నారని తెలుస్తోంది.

భాస్కర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : jobless guy  Edward Oliver  london  dating  telugu news  

Other Articles