గన్ కోసం పంతులమ్మతో పడుకున్నాడు | florida teacher offers gun to student for Sex

Florida teacher offers gun to student for sex

florida teacher, student, gun, sex, ఫ్లోరిడా పంతులమ్మ, తుపాకీ, విద్యార్థి, సెక్స్, latest news, telugu news

florida teacher offers gun to student for Sex arrested.

గన్ కోసం పంతులమ్మతో పడుకున్నాడు

Posted: 06/02/2016 10:33 AM IST
Florida teacher offers gun to student for sex

తెలిసీ తెలియని వయసులో ఉన్న ఆ బాలుడ్ని తన శరీర వాంఛ తీర్చుకోవడానికి ఆ టీచరమ్మ వాడుకుంది. సినిమాల్లో హీరోలు తుపాకీ వాడటం చూసి ప్రేరణ పొందిన విద్యార్థి బలహీతను తన కోరిక తీర్చుకోవడానికి ఉపయోగించుకుంది. అతనికి కావాల్సింది ఇస్తానంటూ ఆశపెట్టి ఆనక పలుమార్లు అతనితో పనికానిచ్చింది. వెరసి విద్యాప్రబుద్ధులు నేర్పించాల్సిన ఆమె విద్యార్థికి కామ పాఠాలు నేర్పింది.  గురు వృత్తికి కళంకం తెచ్చిన ఘటన ఫ్లోరిడాలో జరిగింది.

జేమీ హైత్ ఓ పాఠశాలలో థర్డ్ గ్రేడ్ టీచర్ గా పనిచేస్తోంది. కోరికలు ఎక్కువైన ఆమె తన శిష్యుడిపైనే కన్నేసింది. 13 ఏళ్ల ఆ బాలుడికి తుపాకీ ఆశగా చూపింది. ఇంటికి తీసుకెళ్లి శృంగారంలో పాల్గొంది. పనయ్యాక నిజంగానే గన్ ఇచ్చి పంపించింది. ఆపై చాలా సార్లు ఆ బాలుడితో అలాగే చేసింది. విద్యార్థి వద్ద తుపాకీ గమనించిన ఓ ఉపాధ్యాయుడు నిలదీయటంతో విషయం బయటపడింది. విద్యార్థితో కక్కుర్తిపడిన ఈ పంతులమ్మ ప్రస్తుతం ఊచలు లెక్కిస్తోంది.        

భాస్కర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(1 Vote)
Tags : florida teacher  student  gun  sex  telugu news  

Other Articles