జయలలిత, కరుణానిధిల రికార్డులు | jayalalitha and Karunanidhi also create a new records

Jayalalitha and karunanidhi also create a new records

Tamilnadu, Kerala, Elections, Puducherry, Sreeshanth, Assam, BJP, Kerala, Vijaykanth, West Bengal, Jayalalitha, Karunanidhi, Mamata Banerjee, Oomen Chandi, తమిళనాడు, కేరళ, ఉమెన్ చాంది, కాంగ్రెస్ బిజెపి, పశ్చిమ బెంగాల్, ఎన్నికలు, ఎన్నికల ఫలితాలు, కెప్టెన్, విజయ్ కాంత్, కరుణానిధి

For the first time in 32 years, Tamil Nadu has chosen to give a consecutive term to one party - Chief Minister J Jayalalithaa will remain exactly where she is, according to clear trends from counting.

జయలలిత, కరుణానిధిల రికార్డులు

Posted: 05/19/2016 04:34 PM IST
Jayalalitha and karunanidhi also create a new records

తమిళనాడులో జయలలిత వరుసగా రెండో సారి అధిక్యం సాధించిన పార్టీగా చరిత్ర సృష్టించారు. నిజానికి ఇప్పటివరకు ఎంజీ రామచంద్రన్ తర్వాత ఏ ఒక్కరూ రెండోసారి వరుసగా ముఖ్యమంత్రి కాలేదు. 1984 తర్వాత అంటే, 32 ఏళ్ల తర్వాత తమిళనాడులో వరుసగా రెండోసారి ఒక ముఖ్యమంత్రి అధికారం చేపట్టడం ఇదే మొదటిసారి. ఇన్నాళ్లూ ప్రతిసారీ అధికార మార్పిడి జరుగుతూనే వచ్చింది. కానీ ఈసారి మాత్రం జయలలిత రికార్డు సృష్టించి చరిత్ర తిరగరాసింది.

మరోపక్క కరుణానిధి కూడా రికార్డు గెలుపు సాధించారు. డీఎంకే పార్టీ ఓటమి దిశలో పయనిస్తుంటే, ఆ పార్టీ అధ్యక్షుడు కరుణానిధి మాత్రం విజయం సాధించారు. తిరువరూర్ నియోజకవర్గం నుంచి ఆయన ఏకంగా 13వ సారి విజయం సాధించారు. ఇప్పటివరకూ కరుణానిధి ఇప్పటివరకూ పోటీ చేసిన అన్ని అసెంబ్లీ ఎన్నికల్లోనూ గెలుపొంది రికార్డు సృష్టించారు. కాగా అన్నాడీఎంకే ఆధిక్యంలో దూసుకుపోతోంది. ఏది ఏమైనా పార్టీని నడిపించడంతో విఫలమైన కరుణానిధి మాత్రం గెలిచి.. ఓడిపోయారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles