భర్తతో శోభనం.. ప్రియుడితో జంప్ | Drama at IGI as woman ‘disappears’ after returning from honeymoon

Drama at igi as woman disappears after returning from honeymoon

Honeymoon, Lady, Husband, Bride, Delhi, హనీమూన్, భార్య, భర్త

If there were ever a veil of secrecy, this newly-wed woman wore it to perfection. A Lucknow-based man’s honeymoon ended in bizarre fashion when his wife ran away – eloped with her lover, according to police -- but not before triggering high drama at the Indira Gandhi International Airport.

భర్తతో శోభనం.. ప్రియుడితో జంప్

Posted: 05/18/2016 12:59 PM IST
Drama at igi as woman disappears after returning from honeymoon

ఈ మధ్యన జరుగుతున్న విపరీతాల గురించి తెలిసి కనీసం వాటి గురించి రాయడానికి కూడా రావడం లేదు కానీ తప్పక రాస్తున్నాం. ఓ జంటకు కొత్తగా పెళ్లైంది. వాళ్లు కొత్త జీవితాన్ని మంచిగా స్టార్ట్ చెయ్యడానికి, హనీమూన్ ను మరుపురాని విధంగా ఎంజాయ్ చెయ్యడానికి ఓ స్పాట్ ను ఫిక్స్ చేశారు. అంతా బాగా జరిగింది.. హనీమూన్ నుండి తిరుగు ప్రయాణంలో ఓ ఎయిర్ పోర్ట్ లో ఇద్దరు దిగారు. భార్య వాష్ రూంకు వెళ్లి ఇప్పుడే వాస్తనని చెప్పింది. కానీ తర్వాత ఆ భరర్తకు షాకింగ్ న్యూస్ తెలిసింది. తన భార్య ప్రియుడితో లేచిపోయిందని తెలిసి ఏం మాట్లాడో తెలియక భర్త షాక్ కు గురయ్యాడు.

ఈ ఘటన దిల్లీ ఎయిర్ పోర్ట్ లో జరిగింది. కొత్తగా పెళ్లైన జంట లక్నో నుంి దిల్లీ మీదుగా ఎక్కడికో హనీమూన్ కు వెళ్లారు. వాళ్ల హనీమూన్ ముగిసిన తర్వాత తిరుగు ప్రయాణంలో భర్తకు వాష్ రూంకు వెళుతున్నా అని చెప్పి.. ప్రియుడితో లేచిపోయింది. విషయం గురించి తెలియక.. పోలీసులకు ఫిర్యాదు చేశారు. వాళ్లు సిసిటీవీ పుటేజులు చూసి.. భర్తకు కూడా వాటిని చూపించారు. అందులో వాష్ రూంకు వెళ్లిన భార్య బురఖా వేసుకొని ఓ వ్యక్తితో లేచిపోయింది. అందుకే ఇ:కో వ్యక్తి కూడా సహకరించాడు. అయితే దీన్ని కళ్లారా చూసిన ఆ వ్యక్తి.. పోలీసులకు ఫిర్యాదు చెయ్యకుండానే ఎయిర్ పోర్ట్ నుండి వెనుదిరిగాడు.

-Abhinavachary

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Honeymoon  Lady  Husband  Bride  Delhi  హనీమూన్  భార్య  భర్త  

Other Articles