ఎంపర్ కు అప్పీల్ చేశాడని చంపేశాడు | Bangladesh cricketer beaten to death with stump

Bangladesh cricketer beaten to death with stump

Bangladesh, cricket, Babul Shikdar, Stumps, బంగ్లాదేశ్, క్రికెట్

Sixteen-year-old Babul Shikdar was wicketkeeping during a neighbourhood match with friends in the capital Dhaka on Wednesday when the batsman was given out, local police chief Bhuiyan Mahboob Hasan said.The wicketkeeper suggested the umpire might again favour the batsman by declaring the bowler's delivery a no-ball, allowing him to remain at the crease, after the umpire made the same ruling off the previous ball.

ఎంపర్ కు అప్పీల్ చేశాడని చంపేశాడు

Posted: 05/13/2016 07:56 AM IST
Bangladesh cricketer beaten to death with stump

ఈ మధ్యన క్రికెట్ తో పాటు చాలా ఆటల్లో ప్లేయర్లు చాలా వైలెంట్ గా ప్రవర్తిస్తున్నారు. ఇక క్రికెట్ లో అయితే మరీ ఎక్కవగా కనిపిస్తోంది. ఏదోచిన్న విషయం మీద మరో క్రికెటర్ మీద కోపగించుకోవడం చాలా సార్లు చూస్తుంటాం. కానీ బంగ్లాదేశ్ లో మాత్రం ఓ క్రికెటర్ ఏకంగా వికెట్ కీపర్ ను ప్టంప్ లతో కొట్టి చంపాడు. ఢాకాలో జరుగుతున్న ఓ మ్యాచ్ లో వికెట్ కీపింగ్ చేస్తున్నబాబుల్ సిక్దర్ నో బాల్‌పై అంపైర్‌‌కు అప్పీల్ చేశాడు. ఆ రకంగా తనను రెచ్చగొట్టాడంటూ బ్యాట్స్‌మన్ అతడిని స్టంప్‌లతో మెడపై పొడిచాడు. దీంతో సిక్దర్ అక్కడికక్కడే కూలిపోయాడు. ఆసుపత్రికి తరలించేలోగా చనిపోయాడు. స్టంపులతో పొడిచి చంపిన బ్యాట్స్‌మన్ పరారీలో ఉన్నాడు. పోలీసులు అతడికోసం తీవ్రంగా గాలిస్తున్నారు. ఈ సంఘటన బుధవారంనాడు చోటు చేసుకుంది.

బౌలర్ వేసిన బంతిని నో బాల్‌గా ప్రకటించడం ద్వారా అంపైర్ బ్యాట్స్‌మన్‌కు అనుకూలంగా వ్యవహరించడానేది సిక్దర్ భావనగా కనిపిస్తోందని అంటున్నారు. అంతకు ముందటి బంతిని కూడా అదే విధంగా అంపైర్ నో బాల్ ఇచ్చాడు. దాంతో సిక్దర్ ఆ అభిప్రాయానికి వచ్చాడు. సిక్దర్ వ్వహారం బ్యాట్స్‌మన్‌కు కోపం తెప్పించిందని, దాంతో స్టంప్ సిక్దర్ తల వెనక భాగంలో కొట్టాడని, దాంతో అతను మైదానంలోనే పడిపోయాడని, ఆస్పత్రికి తరలించేలోగా మరణించాడని పోలీసులు అధికారులు చెప్పారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles