విజయసాయిరెడ్డి కారు ప్రమాదం | Vijay Sai Reddy car met with accident

Vijay sai reddy car met with accident

Vijay Sai Reddy, YSRCP, Viajay Sai Reddy accident, విజయ్ సాయి రెడ్డి, యాక్సిడెంట్, విజయ్ సాయి రెడ్డి కారు

YSRCP Senior Leader Vijay Sai Reddy car met with an accident at Outer Ring Road in Hyderabad. Vijay Sai Reddy car damagged in this accident

విజయసాయిరెడ్డి కారు ప్రమాదం

Posted: 05/10/2016 09:35 AM IST
Vijay sai reddy car met with accident

వైసీపీ సీనియర్ నాయకుడు విజయ సాయిరెడ్డి ప్రయాణిస్తున్న కారు రోడ్డు ప్రమాదానికి గురైంది. ఏలూరులో ఓ ధర్నా కార్యక్రమంలో పాల్గొనేందుకు హైదరాబాద్ లోని శంషాబాద్ ఎయిర్ పోర్ట్ నుండి బయలుదేరడానికి వెళుతున్న దారిలో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో విజయసాయిరెడ్డికి స్వల్ప గాయాలయ్యాయని సమాచారం. కాలికి గాయాలయ్యాయని,చ అపోలో ఆస్పత్రికి తరలించి చికిత్స చేస్తున్నారు. ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని డాక్టర్లు ప్రకటించారు. ప్రమాదంలో విజయసాయిరెడ్డితో పాటు వైసీపీ నేతలు దుర్గా ప్రసాదరావు, దశరధ్ రెడ్డి, డ్రైవర్ కు స్వల్పగాయాలయ్యాయి. వర్షం కారణంగా కారు అదుపుతప్పినట్లు సమాచారం. ఔటర్ రింగ్ రోడ్డులో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. కాకపోతే ఈ ప్రమాదంలో కారు మాత్రం బాగా దెబ్బతినిందని తెలుస్తోంది. 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles