బాయ్ ఫ్రెండ్స్ కోసం అమ్మాయిలే ఖర్చు చేస్తారు | Girlfriends will maintain all expendature for Boyfriends

Girlfriends will maintain all expendature for boyfriends

China, Grilfriends, Boyfriend, బాయ్ ఫ్రెండ్, గర్ల్ ఫ్రెండ్, చైనా

In China, There is trnd going viral. There girlfriends will put all expendature including gifts, amount.

బాయ్ ఫ్రెండ్స్ కోసం అమ్మాయిలే ఖర్చు చేస్తారు

Posted: 05/10/2016 09:26 AM IST
Girlfriends will maintain all expendature for boyfriends

ఒక గర్ల్ ఫ్రెండ్ కాదు, ఇద్దరు లేదా అంతకు మించిన గర్ల్ ఫ్రెండ్స్ లేక పోతే చైనాలో అవమానం అంట. ఆ వివరాలలోకి వెళితే.. చైనాలోని డాంగ్వాన్ నగరంలో ఆసక్తికరమైన ట్రెండ్ కొనసాగుతుంది. అదేమిటంటే.. ఒక యువకుడు ఒక్క గర్ల్ ఫ్రెండ్ కే పరిమితమైతే కనుక నామోషీ అట.. అంతా అతనిని ఎగతాళి చేస్తారంట. చేతకాని వాడిలా చూస్తారంట. ఎందుకంటే, అక్కడ ప్రతి ఒక్కరూ ఇద్దరు లేదా అంతకు మించిన గర్ల్ ఫ్రెండ్స్ ను కలిగిఉంటారు. ఈ విషయంలో దాపరికం కూడా ఉండదు. తన బాయ్ ఫ్రెండ్ కి వేరే గర్ల్ ఫ్రెండ్స్ ఉన్నారని తెలిసినా.. వారు పట్టించుకోరు సరికదా, తన బాయ్ ఫ్రెండ్ గర్ల్ ఫ్రెండ్స్ తో కలిసి ఎంజాయ్ చేస్తారు.

మరో అసలు విషయం ఏమిటంటే.. అక్కడ బాయ్ ఫ్రెండ్స్ ను మెయింటైన్ చేయడానికి అమ్మాయిలే ఖర్చు చేస్తారు. గిఫ్టులే కాదు, డబ్బులు కూడా ఇస్తుంటామని అక్కడి అమ్మాయిలు తెలిపారు. దీనికి కారణం ఏమిటంటే.. అక్కడ వంద మంది అమ్మాయిలకు 89 మంది అబ్బాయిలే ఉన్నారు. ఈ సరికొత్త గర్ల్ ఫ్రెండ్స్ సంస్కృతిపై చైనా సమాజంలో ఆందోళన వ్యక్తమవుతుండగా.. అమ్మాయిల సంఖ్యా ఎక్కువ అయితే ఇలాగే ఉంటుందని మరి కొందరు అభిప్రాయపడుతున్నారు. అయితే ఆ పట్టణంలోని మహిళలు మాత్రం తాము డీసెంట్ అమ్మాయిలమని అని చెబుతున్నారు. ఎందుకంటే.. తాము ఎంత మందిని ప్రేమించినా బుద్ధిగా ఇంటికెళ్లి పెద్దలు కుదిర్చిన వ్యక్తిని వివాహం చేసుకుంటామని చెబుతున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles