OBC బ్యాంక్ లో ఉద్యోగాలు ఁ Jobs in Oriental Bank of commerce

Jobs in oriental bank of commerce

jobs, Bank Jobs, Job News, Job Notificatio, ఉద్యోగాలు, జాబ్స్, బ్యాంకు ఉద్యోగాలు

OBC inviting applications from eligible candidates for various posts. 117 vaccancies in the Oriental Bank Of Commerce.

JOBS: OBC బ్యాంక్ లో ఉద్యోగాలు

Posted: 04/30/2016 09:39 AM IST
Jobs in oriental bank of commerce

పోస్టు: స్పెషలిస్ట్ ఆఫీసర్
సీనియర్ మేనేజర్ (రిస్క్ మేనేజ్‌మెంట్) - 10 ఖాళీలు
వయస్సు: ఏప్రిల్ 1 నాటికి 25 నుంచి 35 ఏళ్ల మధ్య ఉండాలి.

మేనేజర్ (ఐటీ) - 10 ఖాళీలు
వయస్సు: ఏప్రిల్ 1 నాటికి 23 నుంచి 35 ఏళ్ల మధ్య ఉండాలి.

మేనేజర్ (ఫారెక్స్) - 5 పోస్టులు
మేనేజర్ (డెబిట్/ఈక్విటీ) - 2 ఖాళీలు
మేనేజర్ (లా)- 21 పోస్టులు
మేనేజర్ (ఎఫ్‌ఏ - చార్టెడ్ అకౌంటెంట్) - 30 పోస్టులు
మేనేజర్ (సెక్యూరిటీ) - 22 ఖాళీలు
పై పోస్టులన్నింటికి వయస్సు: ఏప్రిల్ 1 నాటికి 23 నుంచి 35 ఏళ్ల మధ్య ఉండాలి.

సెక్యూరిటీ ఆఫీసర్ - 15 ఖాళీలు
వయస్సు: ఏప్రిల్ 1 నాటికి 21 - 35 ఏళ్ల మధ్య ఉండాలి.

ఫైర్ ఆఫీసర్ - 2 పోస్టులు
వయస్సు: ఏప్రిల్ 1 నాటికి 21 - 35 ఏళ్ల మధ్య ఉండాలి.

నోట్: ఎస్సీ, ఎస్టీలకు ఐదేండ్లు, ఓబీసీలకు మూడేండ్లు, పీహెచ్‌సీ అభ్యర్థులకు పదేండ్లు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.
ఎంపిక విధానం:

ఫీజు: 500/- (ఎస్సీ/ఎస్టీలకు - రూ. 50/-)
దరఖాస్తు: ఆన్‌లైన్‌లో
చివరితేదీ: మే 13
వెబ్‌సైట్: WWW.OBCINDIA.CO.IN

 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles