AAIలో 158 ఉద్యోగాలు | Jobs in Airport Authority of India

Jobs in airport authority of india

Jobs, Job News, Job Notification, AAI, Airport Authority of India, ఉద్యోగాలు, జాబ్స్

Airport Authority of India Inviting applications from the eligible candidates. total 158 vaccancies in AAI,

JOBS: AAIలో 158 ఉద్యోగాలు

Posted: 04/26/2016 09:20 AM IST
Jobs in airport authority of india

ఎయిర్‌పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఏఏఐ) దేశవ్యాప్తంగా వివిధ డిపార్ట్‌మెంట్లలో ఖాళీగా ఉన్న మేనేజర్, జూనియర్ ఎగ్జిక్యూటివ్ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నది.
మొత్తం ఖాళీల సంఖ్య: 158 పోస్టులు
మేనేజర్స్-138 పోస్టులు
జూనియర్ ఎగ్జిక్యూటివ్-20 పోస్టులు
పోస్టుల వివరాలు, అర్హతల కోసం వెబ్ సైట్ ను చూడండి.
అప్లికేషన్ ఫీజు: రూ. 1000/- (జనరల్, ఓబీసీ అభ్యర్థులు) ఎస్సీ, ఎస్టీ, పీహెచ్‌సీ, మహిళా అభ్యర్థులకు ఎటువంటి ఫీజు లేదు.
ఎంపిక విధానం: ఆన్‌లైన్ రాత పరీక్ష, ఇంటర్వ్యూ ద్వారా
దరఖాస్తు: ఆన్‌లైన్ ద్వారా. ఆన్‌లైన్‌లో రిజిస్ట్రేషన్ చేసుకొనేటప్పుడు వినియోగంలో ఉన్న ఈ మెయిల్ ఐడీ, మొబైల్ నంబర్‌ను తప్పనిసరిగా ఎంటర్ చేయాలి.
ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ ప్రారంభ తేదీ: ఏప్రిల్ 25
ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ చివరి తేదీ (స్ట్టెప్ 1): మే 24
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఎగ్జామినేషన్ ఫీజును చెల్లించడానికి చివరి తేదీ: మే 27
ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ చివరి తేదీ (స్టెప్ 2): జూన్ 1
వెబ్‌సైట్: WWW.AAI.AERO

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles