తెలంగాణ ప్రభుత్వానికి సన్నీలియోన్ షాక్ | porn star sunny leone shocks telangana govt

Porn star sunny leone shocks telangana govt

Sunny Leone, Telanagana, GHMC, Website, Sunny on GHMC, సన్నీలియోన్, జిహెచ్ఎంసీ, హైదరాబాద్, తెలంగాణ

Porn Star, Bolywood hot beauty Sunny Leone gave shock to Telagana govt. Sunny Leone photo appear on Greater Hyderabad Muncipal Corporation website.

తెలంగాణ ప్రభుత్వానికి సన్నీలియోన్ షాక్

Posted: 04/25/2016 03:06 PM IST
Porn star sunny leone shocks telangana govt

పోర్న్ స్టార్ సన్నీ లియోన్ కు ఎవ్వరికీ లేనంత క్రేజ్ ఉందని అనటంలో ఎటువంటి సందేహం లేదు. ఏ వెబ్ సైట్ లో చూసిన ఈ భామ ఫోటోలు దర్శనమిస్తున్నాయి. ఇదిలా ఉండగా రోజు రోజుకూ పెరిగిపోతున్న టెక్నాలజీని కొందరు మంచికి ఉపయోగిస్తే మరికొందరు చెడుకు ఉపయోగిస్తున్నారు. టెక్నాలజీని ఉపయోగిస్తూ ప్రభుత్వ వెబ్ సైట్లను హ్యాక్ చేస్తున్నారు.అంతటితో ఆగకుండా వెబ్ సైట్లలో ఈ ‘పోర్న్ బ్యూటీ’ ఫోటోలను పెడుతూ హ్యాకర్లు ఒక రకమైన ఆనందం పడుతున్నారు. తాజాగా ఈ హ్యాకర్ల సంతోషానికి తెలంగాణ జీఎహ్ఎంసీ బలైంది.

తెలంగాణ ప్రభుత్వం  చెత్తను తరలించేందుకు ఉపయోగించే వాహనాల రాకపోకల కోసం రూపొందించిన జీహెచ్ఎంసీ ఓఎస్ఆర్టీ ఆప్షన్ పేజ్ ను ఓపెన్ చేసిన అధికారులకు సన్నీలియోన్ అందాలు దర్శనమివ్వడంతో ఒక్కసారిగా అవాక్కయ్యారు. వెంటనే అధికారులు అప్రమత్తమై ఫోటోలను తొలగించారు.ఫోటోను పోస్ట్ చేయడం మినహా ప్రభుత్వ కార్యక్రమాలకు సంబంధించి ఎటువంటి సమాచారంపై దృష్టి పెట్టకపోవడంపై ఎవరో ఆకతాయి ఈ పని చేసి ఉంటారని అధికారులు అంచనా వేస్తున్నారు.

-Abhianavchary

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles