ఆర్డినెన్స్ ఫ్యాక్టరీలో 270 ఉద్యోగాలు | Jobs in central ordnance factory

Jobs in central ordnance factory

Jobs, Job Nesw, central ordnance factory jobs, Job Notifications,జాబ్స్, ఉద్యోగాలు, ఖాళీలు

central ordnance factory inviting applications for the variuos posts. Total 270 vaccancies int his factory.

JOBS: ఆర్డినెన్స్ ఫ్యాక్టరీలో 270 ఉద్యోగాలు

Posted: 04/25/2016 07:07 AM IST
Jobs in central ordnance factory

కాన్పూర్‌లోని సెంట్రల్ ఆర్డినెన్స్ ఫ్యాక్టరీలో 270 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది.

లోయర్ డివిజన్ క్లర్క్ - 46 ఖాళీలు
అర్హతలు: ఇంటర్ లేదా తత్సమాన పరీక్ష ఉత్తీర్ణత. ఇంగ్లిష్‌లో నిమిషానికి 35 పదాలను టైపింగ్ చేయగలగాలి. హిందీలో అయితే నిమిషానికి 30 పదాలను టైప్ చేయాలి.

మెటీరియల్ అసిస్టెంట్ - 30 ఖాళీలు
ఫార్మాసిస్ట్ - 1
ఎంటీఎస్ (మెసెంజర్) - 3 ఖాళీలు
అర్హతలు: పదోతరగతి ఉత్తీర్ణత. ఆఫీస్ వర్క్‌లో ఏడాది అనుభవం ఉండాలి.

టెలీఫోన్ ఆపరేటర్ - 2 పోస్టులు
ఫైర్‌మ్యాన్ - 28 ఖాళీలు
సివిలియన్ మోటార్ డ్రైవర్ (ఆర్డినరీ గ్రేడ్) - 1
ఎంటీఎస్ (సఫాయివాలా) - 6 పోస్టులు
బార్బర్ - 2 పోస్టులు
అర్హతలు: పదోతరగతి పాసై ఉండాలి. బార్బర్ ట్రేడ్‌లో ఏడాది అనుభవం ఉండాలి.

కుక్ - 3 ఖాళీలు
అర్హతలు: పదోతరగతి ఉత్తీర్ణత. గుర్తింపు పొందిన బోర్డు నుంచి కుకింగ్‌లో డిప్లొమా ఉండాలి.

వాషర్‌మెన్ - 2 ఖాళీలు
అర్హతలు: పదోతరగతి ఉత్తీర్ణత, సంబంధిత ట్రేడ్‌లో ఏడాది అనుభవం.

వెండార్ (క్యాంటీన్) - 1
ట్రేడ్స్‌మెన్ మేట్ - 145 ఖాళీలు
అర్హతలు: పదోతరగతి ఉత్తీర్ణత, ఐటీఐ సర్టిఫికెట్ ఉండాలి.

వయస్సు: పై అన్నీ పోస్టులకు 18 - 25 ఏళ్ల మధ్య ఉండాలి.
దరఖాస్తు: నిర్ణీత నమూనాలో
చివరితేదీ: మే 14 (ప్రకటన ఎంప్లాయ్‌మెంట్ న్యూస్‌లో విడుదలైన 21 రోజుల్లో పంపాలి. ఈ ప్రకటన ఏప్రిల్ 23 - 29 ఇష్యూలో ప్రచురించబడింది)
వెబ్‌సైట్: WWW.INDIANARMY.NIC.IN

 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles