ఆ క్రికెటర్ 650 మందితో సెక్స్ | Cricketer slept with 650 women

Cricketer slept with 650 women

cricket, WestIndies, Tino best, Mind The Windows,వెస్టిండీస్, టినో బెస్ట్, క్రికెటర్

Former West Indies fast bowler Tino Best has recently reveled in his prolific days as a cricketer, but it would appear most of it was not on the pitch. In his soon-to-be-released autobiography ‘Mind The Windows: My Story’, Best claims to have had romance with 650 women during his whirlwind days on tour.

ఆ క్రికెటర్ 650 మందితో సెక్స్

Posted: 04/21/2016 03:28 PM IST
Cricketer slept with 650 women

క్రికెట్ అంటే ప్రపంచవ్యాప్తంగా ఎంత క్రేజ్ ఉందో కొత్తగా చెప్పక్కర్లేదు. ఒకప్పుడు దీన్ని కేవలం ఆటగా మాత్రమే చూసిన జనాలు ఇప్పుడు దీన్ని ఆటగానే కాకుండా బిజినెస్ గా కూడా చూస్తున్నారు. దీన్ని పక్కన బెడితే చాలా మంది క్రికెటర్లు ఆడవాళ్లతో రొమాన్స్ చేస్తున్న వార్తలు విని ఉంటారు. కానీ ఓ  జాతీయ క్రికెటర్ 650 మందికి పైగా అమ్మాయిలతో శృంగారంలో పాల్గొన్నాడంటే నమ్మాలని అనిపించడం లేదు కదూ... కానీ ఇది నిజం. ఈ విషయాన్ని స్వయంగా ఆయనే చెప్పడం విశేషం. ఇంతకీ ఎవరా క్రికెటర్ అనుకుంటున్నారా? అతనే వెస్టిండీస్ క్రికెటర్ టినో బెస్ట్.

తాజాగా ఆయన రాసిన ఆటోబయోగ్రఫీ లో ఈ విషయాన్ని ఆయన తెలిపారు. అంతేకాదు తాను ఆటలో పాల్గొనటం కంటే అమ్మాయిలతో సెక్స్ లో పాల్గొనేందుకే ఎక్కువ ఆసక్తి చూపించేవాడినని అందులో పేర్కొన్నాడు. ప్రతి టూర్ లోను తన పని అదేనని, తనతో కంపెనీని అమ్మాయిలు బాగా ఎంజాయ్ చేసేవారన్నాడు. ఒక జాతీయ క్రికెట్ ఈ విధంగా చెప్పడం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.  మొత్తానికి ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 650 మందితో సెక్స్ చెయ్యడం అంటే మామూలు విషయమా ఏంటి.?

-Abhinavachary

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : cricket  WestIndies  Tino best  Mind The Windows  

Other Articles