Pratyusha Banerjee Had an Abortion Before Committing Suicide | ప్రత్యూష బెనర్జీ కడుపు తీయించుకుందా..?

Pratyusha banerjee had an abortion before committing suicide

Pratyusha Banerjee , balika Vadhu, Pratyusha Banerjee Suicide, Mumbai, బాలికా వధు, ఆనందిని, ప్రత్యూష బెనర్జీ

Adding further twist to the case, the doctors of JJ Hospital confirmed that Pratyusha Banerjee was pregnant and most probably underwent abortion a month ago. A leading English daily reported that the police will find it difficult to ascertain the paternity of the child as there are no tissues left to carry out a DNA test.

ప్రత్యూష బెనర్జీకి అబార్షన్..?

Posted: 04/19/2016 03:24 PM IST
Pratyusha banerjee had an abortion before committing suicide

చిన్నారి పెళ్లి కూతురులో టీవీ ఆర్టిస్ట్ గా మంచి పేరుతెచ్చుకున్న ప్రత్యూష బెనర్జీఆత్మహత్య కేసులో రోజుకో ట్వీస్ట్ బయటకు వస్తోంది. చిన్నారి పెళ్లికూతురుగా టివి ప్రేక్షకులను అలరించిన ప్రత్యూష బలవన్మరణానికి ముందు అబార్షన్ చేయించుకున్నట్లు జెజె ఆస్పత్రి వైద్యులు నిర్ధారించారు. ఈ నెల 2న ప్రత్యూష బెనర్జీ ఆత్మహత్యకు పాల్పడిన సంగతి తెలిసిందే. అయితే ఆత్మహత్యకు కొన్ని రోజుల(సుమారు మాసం) ముందే ఆమెకు అబార్షన్ అయిందని వైద్యులు తెలిపారు. ఆమె గర్భాశయం కణజాలాలను పరిశీలించిన తర్వాత ఈ విషయం వెలుగులోకి వచ్చింది.

కావాలని గర్భం తీయించుకోవడం లేదా గర్భం పోవడం వల్ల కలిగే పరిణామాలు ఆమె గర్భాశయంలో కనిపించాయని ఆసుపత్రి వర్గాలు తెలిపాయి. దీనివల్ల ఆమెకు ఇన్ఫెక్షన్ కూడా సోకి, దానికి చికిత్స కూడా చేయించుకున్నట్లు తెలుస్తోంది. అయితే ఇలాంటి సందర్భాల్లో మృతశిశువుకు తండ్రి ఎవరనేది నిర్ధారించడం మాత్రం సులభం కాదని వైద్య నిపుణులు అంటున్నారు. దీనికి కారణం గర్భాశయం లోపల పిండానికి సంబంధించిన కణాలు ఏమీ లేకపోవడంతో డిఎన్‌ఎ పరీక్ష చేయడం కూడా సాధ్యం కాదన్నారు. దీంతో ఈ కేసు మరో కొత్త మలుపు

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles