'Porn star' geography teacher forced to quit after pupil spots x-rated videos online

Life ban on geography teacher as she appears on online porn sites

Georgiana D, geography teacher, Porn star, people shared teacher porn, Georgiana porn-star pictures, Georgiana porn videos online, randy teacher, Romanian school, school board, principal Mariana Catrina, Prisacani, Romania

A teacher has been forced to resign after parents and pupils exposed her second career as an online porn star .

వృత్తికి ఉపాద్యాయురాలు.. ప్రవృత్తికి ఫోర్న్ స్టార్

Posted: 04/17/2016 02:52 PM IST
Life ban on geography teacher as she appears on online porn sites

ఆ ఉపాధ్యాయురాలు తమకు వద్దంటే వద్దని అక్కిడి విద్యార్థులతో పాటు విద్యార్థుల తల్లిదండ్రులు కూడా అందోళన వ్యక్తం చేస్తున్నారు. దీంతో ఆ ఉపాద్యాయురాలు ఉద్యోగం కాస్త ఉస్ట్ అయ్యింది. ఎందుకంటే అ ఉపాధ్యాయురాలికి సంబంధించిన ఓ నిజం వెలుగులోకి రావడమే ఇందుకు కారణం. అదేంటంటే.. ఉపాధ్యాయ వృత్తిని ఎంచుకున్న ఈ టీచరమ్మ.. ప్రవృత్తిగా ఫోర్న్ ను ఎంచుకోవడమే. అర్థం కాలేదా..? ఓ వైపు పాఠాలు చెబుతూ రాత్రయితే పోర్న్ స్టార్గా మారిపోతుందట అమె.

ఇలా ఓ జాగ్రఫీ టీచర్ బాగోతం కాస్తా వెలుగులోకి రావడంతో విద్యార్థులు, వారి తల్లిదండ్రులు అందోళన మేరకు అమెను ఉద్యోగంలో నుంచి తప్పించారు. అంతేకాదు అమెను ఎక్కడ ఉపాద్యాయురాలిగా కొనసాగనీయకుండా జీవితకాలం నిషేధం కూడా విధించారు, రెండేళ్లుగా పాఠశాలు బోధిస్తున్న ఆమె అసలు రహస్యం ఓ 14 ఏళ్ల పిల్లాడి కారణంగా బయటపడింది. ఇటీవల పద్నాలుగేళ్ల బాలుడు ఆన్ లైన్లో విహరిస్తుండగా అతడికి పాఠాలు చెప్పే జార్జియానా డీ అనే టీచర్ నగ్న చిత్రాలతో, వీడియోలతో దర్శనమిచ్చింది. ఈ విషయం కాస్త అందరికీ తెలిసి ఆ పిల్లల తల్లిదండ్రులకు కూడా తెలిసిపోయింది.

దీంతో వారు స్కూల్ యాజమాన్యాన్ని నిలదీయడంతో వారు ఆమెపై ఒత్తిడి చేసి రాజీనామా చేయించారు. పూర్తి వివరాల్లోకి వెళితే 27 ఏళ్ల జార్జియాన డీ అనే రోమేనియన్ పాఠశాలలో జాగ్రఫీ ఉపాధ్యాయురాలిగా పనిచేస్తుంది. ఆమె గత కొంత కాలంగా ఎవరికీ తెలియకుండా రాత్రి పూట పోర్న్ స్టార్గా నటిస్తుంది. ఆ వీడియోలు ఆన్లైన్ లో కూడా విహరిస్తున్నాయి. కానీ, ఆ విషయం ఎవరికీ తెలియదు. అయితే, ఇదే పాఠశాలకు చెందిన ఓ పద్నాలుగేళ్ల బాలుడికి ఆమె అశ్లీల చిత్రాలు దర్శనమివ్వడంతో అసలు వ్యవహారం బయటపడింది.

స్కూల్ ప్రిన్సిపాల్ అంతర్గత దర్యాప్తునకు ఆదేశించి ఆమెతో వెంటనే రాజీనామా చేయించారు. ఈ విషయం తెలిసి తామంతా దిగ్భ్రాంతికి గురయ్యామని ఆ టీచర్ సహచర ఉద్యోగులు అంటున్నారు. పోర్న్ స్టార్ గా ఉండి అధికమొత్తంలో డబ్బు సంపాధించుకోవాలనే ఆలోచన ఆమె హక్కు అని, అయితే, విద్యాబోధనకు స్వస్తి చెప్పి ఆ పనిచేయాలని వారంతా ఒత్తిడి చేయడంతో ఆమె రాజీనామా చేసింది. ఆ ఫొటోల్లో, వీడియోల్లో ఉంది మాత్రం తాను కాదని, అది ఫేక్ అని చెప్పుకొచ్చింది.

మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Georgiana  Porn star  geography teacher  pupil  Prisacani  Romania  

Other Articles