Heavy Vehicle Factory Avadi Recruitment 2016

Heavy vehicle factory avadi recruitment 2016

Jobs, Heavy Vehicle Factory, Job News

The job willing candidates are informed about the recruitment announced by the Heavy Vehicle Factory Avadi recruitment 2016. The organization has posted the last date as 12th may 2016. The candidates may have to get applied within this date if the candidates are applying after this date that application form will not be accepted by the recruitment board.

JOBS: హెవీ వెహికిల్ ఫ్యాక్టరీలో 661 ఉద్యోగాలు

Posted: 04/18/2016 06:51 AM IST
Heavy vehicle factory avadi recruitment 2016

చెన్నైలోని హెవీ వెహికల్ ఫ్యాక్టరీలో గ్రూప్ సీ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది.
మొత్తం ఖాళీల సంఖ్య - 661. గ్రూప్ సీ కేటగిరీ పోస్టులు.

ఇండస్ట్రియల్ క్యాడర్‌లో:
ఫిట్టర్ జనరల్ - 171
ఎగ్జామినర్ - ఫిట్టర్ - 27
ఫిట్టర్ (ఆర్మ్‌డ్ ఫైటింగ్ వెహికల్స్) - 9
మెషినిస్ట్ - 187
ఎగ్జామినర్ - మెషినిస్ట్ - 11
వెల్డర్ - 110
ఎగ్జామినర్ - వెల్డర్ - 1
ఎలక్ట్రీషియన్ - 57
ఎగ్జామినర్ - ఎలక్ట్రీషియన్ - 7
ఫిట్టర్ ఎలక్ట్రానిక్స్ - 41
ఎగ్జామినర్ - ఫిట్టర్ ఎలక్ట్రానిక్స్ - 2
ఎలక్ట్రోప్లేటర్ - 10
పెయింటర్ - 5

నాన్ ఇండస్ట్రియల్ క్యాడర్ పోస్టులు:
లోయర్ డివిజన్ క్లర్క్ - 13
స్టోర్ కీపర్ - 10.

వయస్సు: ఏప్రిల్ 20 నాటికి ఇండస్ట్రియల్ క్యాడర్ పోస్టులకు 18 - 32 ఏళ్ల మధ్య ఉండాలి. నాన్ ఇండస్ట్రియల్ క్యాడర్ పోస్టులకు 18 -27 ఏళ్ల మధ్య ఉండాలి
దరఖాస్తు: ఆన్‌లైన్‌లో
చివరితేదీ: ఏప్రిల్ 20
ఆన్‌లైన్ దరఖాస్తును ప్రింట్ తీసి చివరితేదీ నుంచి 10 రోజుల్లోగా పంపాలి.
పూర్తి వివరాల నోటిఫికేష్ కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Jobs  Heavy Vehicle Factory  Job News  

Other Articles