A Chinese Woman Begs a Male Tourist For Romance

A chinese woman begs a male tourist for romance

China, Drunken woman, Shanghai, Chinese woman

Bizarre Moment A Chinese Woman Begs a Male Tourist For Romance On The Street

ITEMVIDEOS: రోడ్డు మీద సెక్స్ చెయ్యాలని

Posted: 04/16/2016 08:18 AM IST
A chinese woman begs a male tourist for romance

తాగి చిందులు వెయ్యడం కామన్.. కొంత మందిలో మాత్రం సైకో లక్షణాలు బయటకు వస్తాయి. కానీ షాంఘైలో మాత్రం ఓ అమ్మగారు అరాచకం చేశారు. పూటుగా తాగి.. పైన డ్రెస్ మొత్తం విప్పేసి తెగ హల్ చల్ చేసింది. ఓ మెయిన్ రోడ్డు మీద వెళ్తున్న ఓ టూరిస్టును ఆమె తన సెక్స్ అవసరాన్ని తీర్చుకోవడానికి లక్ష్యంగా చేసుకుంది. అతడి వద్దకు వెళ్లి తనతో సెక్స్ చేయమంటూ నానా హంగామా చేసింది. ఆ సమయంలో ఆమె టాప్ లెస్ గా ఉండటంతో ఆ టూరిస్ట్ మొదట ఆశ్చర్యానికి గురైనా వెంటనే మహిళ చర్య నుంచి తేరుకున్నాడు. ఆమెతో సెక్స్ చేసేందుకు అతడు నిరాకరించాడు.

తప్పతాగిన మైకంలో అమ్మగారు నానా యాగి చేసింది. తనతో సెక్స్ చేస్తే చాలా మంచి ఎక్స్ పీరియన్స్ ఫీలవుతావు అంటూ టూరిస్ట్ ను ప్రాథేయపడింది. ఆమె ఎంతగా ప్రాధేయపడినా అతడు మాత్రం దానికి అస్సలు ఒప్పుకోలేదు. అక్కడి నుండి తప్పించుకునేందుకు అతడు ప్రయత్నించడంతో ఆమెకు కోపం వచ్చింది. వెంటనే అతడి డ్రెస్ విప్పాలని తెగ ట్రై చేసింది. . విసుగుచెందిన ఆ వ్యక్తి ఆమెను పక్కకునెట్టేసి వెళ్లిపోయాడు. ఇంతలోనే సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకున్నారు. దుస్తులు వేసుకోవాలని ఆమెను హెచ్చరించారు. అర్ధనగ్నంగా అలాగే ఉండి వారిని కూడా కాస్త ఇబ్బంది పెట్టింది. చివరికి ఆమె దుస్తులను తీసుకుని పోలీసులు ఆ మహిళను అరెస్ట్ చేసి స్టేషన్ కు తరలించారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : China  Drunken woman  Shanghai  Chinese woman  

Other Articles