Outrage as Italian high school teacher performs a bizarre strip tease

Italian teacher gets her bra out during classroom striptease

female Italian teacher, Italian high school teacher, Gramsci Keynes Institute, classroom striptease, teacher flashes bra, teacher dance,Maria Grazia Tempesti, Prato, striptease, teacher, sexy, porn, video, bra, boobs, bounce, Italy, Italian, Tuscany

Footage shows the blonde-haired teacher lift up her top and bounces up and down while dancing to music in the classroom

ITEMVIDEOS: టీచరమ్మకు తక్కువ.. క్లబ్ డాన్సర్ కు ఎక్కువ..

Posted: 04/13/2016 01:11 PM IST
Italian teacher gets her bra out during classroom striptease

విద్యార్థులను ఉత్తమ బావిపౌరులుగా తీర్చిదిద్ది.. వారు ప్రయోజకులైన తరువాత వారి వెల్లడించిన వివరాల మేరకు వార్తల్లో నిలవాల్సిన ఓ ఉపాధ్యాయురాలు తన వెకిలి చేష్టలతో వార్తల్లో వ్యక్తిగా మారింది, ఈటాలియన్ హై స్కూల్ లో ఐటీ పాఠాలు నేర్పించే టీచరమ్మ బోగోతం అందరూ నివ్వెర పోయేలా చేసింది. అమె చేసిన నీచమైన పనికి అటు విద్యార్థుల తల్లిదండ్రలు, ఇటు పాఠశాల యాజమాన్యం, పూర్వవిద్యార్థులు కూడా మండిపడుతున్నారు, అమె నిర్వాకం వీడియో రూపంలో బయటకు రాగా, అది సోషల్ మీడియాలో హాల్ చల్ చేస్తోంది.

వివరాల్లోకి వెళితే...వర్డ్ ప్రాసెసింగ్(ఐటీ) ఉపాధ్యాయురాలుగా బాధ్యతలు నిర్వర్తిస్తున్న ఆమె క్లాస్ రూమ్ లో అసభ్యకరంగా నృత్యం చేసింది. ప్రాటోలోని టస్కన్లో గ్రాంసికిన్స్ విద్యాలయంలో ఈ సంఘటన చోటు చేసుకుంది. విద్యార్థులు అరుస్తూ ఉంటే వారిని నియత్రించాల్సింది పోయి.. ఓ పాటకు మెల్లిగా డాన్స్ వేయడం ప్రారంభించిన ఆమె ఏకంగా తాను ఎక్కడున్నానన్న విషయాన్ని మర్చిపోయి తరగతి గదిలోనే స్ట్రిప్ టీజ్ (దుస్తులు తొలగిస్తూ చేసే నృత్యం) చేసింది. పైకి కిందికి దూకుతూ ఓ క్లబ్ డ్యాన్సర్లా చిందులేసింది.

అయితే ఈ వీడియోను గ్రాంసికిన్స్ విద్యార్థులే తీసి, బయట పెట్టినట్టు భావిస్తున్నారు. అసభ్యకరంగా ప్రవర్తించిన చేసిన టీచర్పై విద్యార్థుల తల్లిదండ్రులు మండిపడుతున్నారు. ఆమెపై క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ వీడియో సోషల్ మీడియాలో ఇప్పుడు చక్కర్లు కొడుతోంది. 'ఈ వీడియో చూసి షాక్కు గురయ్యాను. ఈ సంఘటన పై పూర్తి స్థాయిలో విచారణ చేయాల్సిందిగా మిగతా టీచర్లను ఆదేశించాను' అని హైస్కూలు ప్రధానోపాధ్యాయురాలు మారియా గార్జియా తెలిపారు.

అయితే ఇంతకు ముందు వరకు ఆ టీచర్ నడవడిక పై ఒక్క ఫిర్యాదు కూడా రాలేదని అమె తెలిపారు. ఇదిలా వుండగా అమెపై చర్యలు తీసుకోవాలని పాఠశాల యాజమాన్యం బోర్డు నుంచి కూడా ఒత్తిడి వస్తుందని సమాచారం. ఇప్పటికే పాఠశాల పూర్వ విద్యార్థుల సంఘం ఈ వీడియోను స్థానిక మీడియాకు విడుదల చేసింది. ఇలాంటి టీచర్ల వల్ల తమ పాఠశాల గడించిన పేరు ప్రఖ్యాతులు మసకబారుతున్నాయి మండిపడ్డింది, తరగతి గదిలో అసభ్యంగా ప్రవర్తించిన ఉపాధ్యాయురాలు టీచర్ కు తక్కువగా, క్లబ్ డాన్సర్ కు ఎక్కువగా పనికి వస్తుందని విమర్శించారు.

మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : striptease  teacher  sexy  porn  video  bra  boobs  bounce  Italy  Italian  Tuscany  

Other Articles