Fresh explosions in Brussels, suspect wounded and arrested; major anti-terror raid underway

Brussels attacks explosions gunfire in belgian police operation

Brussels, Belgium, Brussels airport, Terror Attacks, brussels attacks, ISIS jihadi brothers, police house search, Brussels, Brussels attack, Schaerbeek, Explosions, major raid, anti-terrorist raid, Brussels airport, Terror Attacks, brussels attacks

Two explosions were heard during a police search of a house in Brussels borough of Schaerbeek, Belga news agency said

బ్రసెల్స్ లో మరో్మారు బాంబు పేలుళ్లు, కాల్పుల మోత..

Posted: 03/26/2016 06:43 AM IST
Brussels attacks explosions gunfire in belgian police operation

బెల్జియం రాజధాని బ్రస్సెల్స్లో మరోసారి భారీ బాంబు పేలుడు శబ్దంతో కంపించిపోయింది. రాజధాని బ్రసెల్స్ లోని జావెంటమ్ అంతర్జాతీయ విమానాశ్రయంలో టర్మినల్ బిల్డింగ్ వద్ద రెండు బాంబు పేలుళ్లు, ఆ తదనంతరం గంట వ్యవధితో సమీపంలోని మెట్రో సబ్ స్టేషన్ లో పేలిన మరో బాంబు పేలుడు ఘటనలు మిగిల్చిన విషాధఛాయలు. హాహాకారాలు, హింసను మర్చిపోకముందే మరోమారు బాంబు పేలుడు సంభవించడంతో స్థానికులు భయకంపితులయ్యారు. ప్రాణాలను అరిచేతిలో పెట్టుకున్నారు. తమ ప్రాంతంలో ఇంకా ఎంతమంది ఉగ్రవాదులు తలదాచుకున్నారో తెలియక, వారు ఎక్కడెక్కడ బాంబులు అమర్చారోనని, ఈ తరుణంలో ఏ క్షణంలో ఏం జరుగుతుందోనని బెల్జియంవాసులు భయాందోళన వ్యక్తం చేస్తున్నారు.

అయితే తీవ్రవాదుల గురించి అణువణువూ గాలిస్తున్న బెల్జియం యాంటి టెర్రరిస్టు పోలీసులు గాలిస్తుండగా ఈ బాంబులు పేలినట్లు సమాచారం, బెల్జియం జిల్లాలోని స్కార్‌ బీక్ జిల్లాలో పోలీసులు ఉగ్రవాదుల కోసం వేటాడుతుండగా తాజాగా బాంబు పేలుడు సంభవించిందని రాయిటర్స్ తెలిపింది. ఈ సందర్భంగా ఓ వ్యక్తిని కూడా పోలీసులు నిర్భంధించినట్లు సమాచారం.  ఈ క్రమంలో పోలీసులు జరుపుతున్న దాడుల్లో ఒకరు మృతిచెందినట్లు సమాచారం. పోలీసుల తనిఖీల వల్ల గంభీరంగా మారినట్లు తెలుస్తోంది.  ఈ దుర్ఘటనలో పేలుళ్లు చోటుచేసుకొని దాదాపు 36మందికి పైగా చనిపోగా మరో 40మందికి పైగా గాయాలపాలైన విషయం తెలిసిందే.

మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles