Father must maintain son only till he's 18: Gujarat HC

Father must maintain son only till hes 18 gujarat high court

gujarat high court, father, son, liable, maintain, doctor's lawyer, Dakshesh Mehta, Justice JB Pardiwala, daughters maintenance, Karnataka high court, moral and social obligation, proper education, culture, future citizens, divorce petition, Dinesh Oza, Visnagar, Nita, Satellite police, Mehsana. Ahmedabad family court

Gujarat high court on Friday ruled that a parent is liable to maintains a son till he attains the age of majority and start earning.

మైనారిటీ తీరిన మగ పిల్లల బాధ్యత వారిదే..

Posted: 03/19/2016 06:44 PM IST
Father must maintain son only till hes 18 gujarat high court

పద్దెనిమిదేళ్లు దాటిన కొడుకు బాధ్యతను తల్లిదండ్రులు చూసుకోవాల్సిన అవసరం లేదని గుజరాత్ హైకోర్టు స్పష్టం చేసింది. ఆ వయసుకు వచ్చిన కుమారులకు వారి సంపాధన వారే చూసుకోవాలని చెప్పొచ్చని తెలిపింది. అయితే, ఆ కొడుకు మానసికంగా, శారీరకంగా బలహీనమైతే తల్లిదండ్రులు బాధ్యత తీసుకోవాలని చెప్పింది. కానీ, కూతురు విషయంలో ఈ నిబంధన వర్తించదని, ఆడపిల్ల మైనారిటీ తీరినా ఆమె వివాహం అయ్యే వరకు తల్లిదండ్రులే చూసుకోవాలని చెప్పింది.

గుజరాత్లో వైద్యుడిగా పనిచేస్తున్న దినేశ్ ఓజా అనే వ్యక్తికి సంబంధించిన కేసు విచారణ సందర్భంగా ఈ తీర్పు చెప్పింది. 2006లో ఆయనకు తన భార్యకు విడాకులు అయ్యాయి. ఆ సమయంలో 18 ఏళ్లు వచ్చే వరకు కొడుకు బాధ్యతను ఆ వైద్యుడే చూసుకోవాలని అలహాబాద్ ఫ్యామిలీ కోర్టు స్పష్టం చేసింది. దీంతో అతడు తన కుమారుడికి 18 ఏళ్లురాగానే 2013 అక్టోబర్ నెల నుంచి చెల్లింపులు ఆపేశాడు. ఈ చర్యతో తన మాజీ భార్య మరోసారి ఫ్యామిలీ కోర్టుకు వెళ్లగా హైకోర్టును ఆశ్రయించండని చెప్పింది. దీంతో ఆమె హైకోర్టు వెళ్లగా అదే విషయాన్ని స్పష్టం చేసింది. ఏతల్లిదండ్రులయినా కేవలం 18 ఏళ్ల వరకు కుమారుడిని చూసుకుంటే సరిపోతుందని అన్నారు.

మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles