YS Jagan compare a MLA as a Dog

Ys jagan compare a mla as a dog

Jagan, Bonda Uma, AP, Ap Assembly, Chandrababu Naidu

While AP assembly sessions, Jagan slams Chadrababu Naidu govt. Bonda Uma condemn those statements and he said that jagan beaten police whe he was 22.

ఆ ఎమ్మెల్యేని కుక్క అన్న జగన్..!

Posted: 03/14/2016 04:37 PM IST
Ys jagan compare a mla as a dog

ఏపి అసెంబ్లీ సమావేశాలు చాలా వేడిగా సాగుతున్నాయి. ప్రభుత్వం మీద అవిశ్వాస తీర్మానానికి పట్టుబట్టిన ప్రతిపక్షానికి, ప్రభుత్వానికి చెందిన నాయకుల మధ్య తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుంది. బోండా ఉమా జగన్ నిర్ణయాన్ని తప్పుపట్టారు. 22 ఏళ్లకే పోలీసులను కొట్టిన చరిత్ర జగన్ ది అని అన్నారు. అసలు ప్రభుత్వాన్ని ఎందుకు కూలదొయాలని అనుకున్నారో చెప్పాలని డిమాండ్ చేశారు. కాగా జగన్ కూడా ప్రభుత్వం మీద తనదైన స్టైల్లో దూసుకుపోయారు. కాగా మాటల మధ్యలో జగన్ ఓ ఎమ్మెల్యేను ఉద్దేశించి కుక్క అని మాట్లాడారు. అయితే అది ప్రత్యక్షంగా కాదు. సామెతలో అన్నారు.

బోండా తీవ్ర‌మైన విమ‌ర్శ‌ల‌తో జ‌గ‌న్ కు దిమ్మ‌తిరిగింది. అయితే దానికి జ‌గ‌న్ కూడా గ‌ట్టిగానే కౌంట‌ర్ ఇచ్చారు. ఏమేమో మాట్లాడారు. ఆమాట‌లు కొద్దిగా నాచెవిల‌కు ఇబ్బందిగానే అనిపించింది. అప్పుడు మా శ్రీకాంత్ ఒక క‌థ చెప్పాడు. దారిన గజ‌రాజు వెళ్తుంటే కుక్క‌లు మొరుగ‌తాయన్నాడని అన‌డంతో మంత్రి య‌న‌మ‌ల అభ్యంత‌రం చెప్పారు. కుక్క‌లు అని సంబోదించ‌డం స‌రికాదు. ఈ మ‌ధ్య పిచ్చిగ‌జ‌రాజులు కూడా తిరుగుతున్నాయి. అలాంటి పిచ్చివాటిని కుక్క‌లు క‌రుస్తాయి అన్నాడు. దీనిపై జ‌గ‌న్ అభ్యంత‌రం వ్య‌క్తం చేశారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Jagan  Bonda Uma  AP  Ap Assembly  Chandrababu Naidu  

Other Articles