Job Vaccancies in AIr India Charted Limited

Job vaccancies in air india charted limited

Jobs, Job News, Jobs Notification, AIr India, Jobs in Air India

Job Vaccancies in AIr India Charted Limited. AIr India released notifications to fill hundred vaccancies in their cmpany.

JOBS: ఎయిర్ ఇండియాలో 100 ఖాళీలు

Posted: 03/05/2016 11:48 AM IST
Job vaccancies in air india charted limited

ఎయిర్ ఇండియా చార్టర్స్ లిమిటెడ్ కింది పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది

పోస్టులు: ఎయిర్‌లైన్ అటెండెంట్స్
పోస్టుల సంఖ్య - 100.
వయస్సు: 18 - 24 ఏండ్ల మధ్య ఉండాలి.(ఎస్సీ, ఎస్టీలకు ఐదేండ్లు, ఓబీసీలకు మూడేండ్ల వయోపరిమితిలో సడలింపు ఉంటుంది)
అర్హతలు: ఇంటర్ లేదా తత్సమాన కోర్సు ఉత్తీర్ణత. అవివాహితులై ఉండాలి. ఇంగ్లిష్, హిందీతోపాటు మరేదైనా భారతీయ భాషలో ప్లూయెన్సీ ఉండాలి.
శారీరక ప్రమాణాలు: పురుషులు - 165 సెం.మీ., మహిళలకు - 157.5 సెం.మీ.
బరువు: ఎత్తుకు తగ్గ బరువు ఉండాలి.
ఎంపిక: గ్రూప్ డైనమిక్స్ టెస్ట్, పర్సనాలిటీ అసెస్‌మెంట్, పర్సనల్ ఇంటర్వ్యూ, ప్రి ఎంప్లాయ్‌మెంట్ మెడికల్ ఎగ్జామినేషన్, ప్రీవియస్ ఎంప్లాయ్‌మెంట్ రిఫరెన్సెస్.
దరఖాస్తు: ఆన్‌లైన్‌లో, చివరితేదీ: మార్చి 21
వెబ్‌సైట్: http://www.airindiaexpress.in/

 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Jobs  Job News  Jobs Notification  AIr India  Jobs in Air India  

Other Articles