B Tech students held for costly watch theft in Inorbit mall

B tech students held for costly watch theft in inorbit mall

Hyderabad, Inorbit Mall, Madhapur, B Tech Students

B Tech students held for costly watch theft in Inorbit mall. Madhapur police identifies the students and took they into custody.

ITEMVIDEOS: వాచులు కొట్టేసిన ఇంజనీరింగ్ విద్యార్థులు

Posted: 03/05/2016 11:45 AM IST
B tech students held for costly watch theft in inorbit mall

చక్కగా చదువుకోవాల్సిన విద్యార్థులు జల్సాలకు అలవాటు పడితే తర్వాత పరిణామాలు దారుణంగా ఉంటాయి. ముందు జల్సాలకు అలవాటుపడతారు. తర్వాత జల్సాల కోసం డబ్బులు సంపాదించడానికి వెతుకుతారు. అయితే డబ్బులు లేక చివరకు దొంగతనాలకు పాల్పడుతుంటారు. ఇలాగే ఇంజనీరింగ్ చదువుతున్న విద్యార్థులు మాదాపూర్ లో ఇనార్బిట్ మాల్ లో వాచులు దొంగతనం చేసి దొరికిపోయారు.

మాదాపూర్‌ ఇనార్బిట్ మాల్‌లో వాచీల చోరి జరిగింది. షాపింగ్‌ మాల్‌ మొత్తం తిరుగుతూ ఖరీదైన చేతి గడియారాలు ఇద్దరు దొంగలు కాజేసారు. చోరికి పాల్పడ్డ నిందితులిద్దరూ బీటెక్‌ చదువుతున్నట్టు తెలిపారు. చోరికి పాల్పడ్డ వారిని తేజ, సహాసచౌదరిగా గుర్తించారు. నిందితుల నుంచి 1.21 లక్షల విలువైన రాడో వాచీని స్వాధీనం చేసకున్నారు. నిందితులను మాదాపూర్‌ పోలీసులు అరెస్ట్ చేవారు. ఈ దృశ్యాలు మాల్‌లో ఉన్న సీసీ కెమెరాల్లో రికార్డు అయ్యాయి.

 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Hyderabad  Inorbit Mall  Madhapur  B Tech Students  

Other Articles