Someone compared Rahul Gandhi to 'Chhota Bheem' in a video and it's pretty funny

Someone compared rahul gandhi to chhota bheem in a video and it s pretty funny

Rahul Gandhi, Chhota Bheem, parliament, Rahul, Pappu

Rahul Gandhi is usually the butt of a lot of jokes and this is one of those times again. Say what you want about the man, he keeps the nation entertained, while providing fresh fodder for other entertainers. 'The Desi Stuff' decided to take full advantage of this unique quality of his. They took his 'fiery' speech from a couple of days ago, and just added a few scenes from a popular children's cartoon show called 'Chhota Bheem'. The result is nothing short of hilarious. Never change, Rahul. Never change.

ITEMVIDEOS: రాహుల్ గాంధీ, ఛోటా భీమ్ వీడియో.. నెట్ లో హల్ చల్

Posted: 03/05/2016 10:23 AM IST
Someone compared rahul gandhi to chhota bheem in a video and it s pretty funny

రాహుల్ గాంధీ.. ఈ పేరు తెలియన వాళ్లు ఎవరూ ఉండరు. దేశరాజకీయాల్లో తనకంటూ ఓ ముద్ర వేసుకున్న రాజకీయ నాయకుడు. ముద్ర వేసుకున్నారు అంటే... లెజెండ్ అని కాదు లెండి. ఆయన మాటలు అప్పుడప్పుడు నవ్వులు తెప్పిస్తుంటాయి. సోషల్ మీడియాలో ఇప్పటికే రాహుల్ గాంధీ మీద కొన్ని పేజీలు క్రియేట్ అయి ఉన్నాయి. పప్పు పేరుతో చాలా మంది రాహుల్ గాంధీని ఇష్టపడతారు. ఆయన మాటలు ఒకదానికొకటి సంబందం లేకుండా ఉంటాయి. తాజాగా పార్లమెంట్ సమావేశాల్లో రాహుల్ గాంధీ మాట్లాడారు. మాటల్లో పంచ్ డైలాగులు కూడా పేలాయి. అయితే దీని మీద తాజాగా ఓ వీడియో విడువలైంది. అది సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది.

'దేశీ స్టఫ్‌' అనే గ్రూప్‌ రాహుల్ గాంధీ మీద ఓ కొత్త వీడియోను తీసుకొచ్చింది. ఈ వీడియోలో చిన్నారుల సూపర్ హీరో 'ఛోటా భీమ్‌'ను, రాహుల్‌ను ఓకే వేదికపైకి తీసుకొచ్చింది. కొన్ని రోజుల కిందట రాహుల్‌ గాంధీ చేసిన ఆవేశపూరిత ప్రసంగానికి.. 'ఛోటా భీమ్‌' ఎక్స్‌ప్రెషన్స్ జోడించింది. సహజంగానే జోడింపు నవ్వుల పువ్వులు కురిపిస్తోంది. ఈ వీడియో ఇప్పుడు ఆన్‌లైన్‌లో హల్‌చల్‌ చేస్తోంది. రాహుల్‌ ఇలాగే దేశాన్ని నవ్విస్తూ ముందుకు నడుపాలని ఈ వీడియో చూసిన నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు. మొత్తానికి మన వాళ్లు పార్లమెంట్ లో మాట్లాడిన మాటలను కూడా కామిక్స్ తో కలిపి కామెడీ చేయిస్తున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Rahul Gandhi  Chhota Bheem  parliament  Rahul  Pappu  

Other Articles