Indian Ordnance Factories Recruitment 2016

Indian ordnance factories recruitment 2016

Jobs, Job News, Jobs Notification

Ordnance Factories Board (OFB), consisting of the Indian Ordnance Factories is an industrial setup functioning under the Department of Defence Production of Ministry of Defence, Government of India. It is engaged in production, testing, logistics, research, development and marketing of a comprehensive product range in the areas of land, air and sea systems.

JOBS: ఆర్డినెన్స్ ఫ్యాక్టరీలో 556 పోస్టులు

Posted: 03/04/2016 04:56 PM IST
Indian ordnance factories recruitment 2016

మధ్య ప్రదేశ్ (ఇటార్సి)లోని ఇండియన్ ఆర్డినెన్స్ అండ్ ఆర్డినెన్స్ ఎక్విప్‌మెంట్ ఫ్యాక్టరీస్ ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది.

మొత్తం పోస్టుల సంఖ్య : 556 పోస్టులు
నాన్ గెజిటెడ్ : 2 పోస్టులు
ట్రెయిన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్ (మ్యాథ్స్)-1 , ట్రెయిన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్ (ఇంగ్లిష్)-1
అర్హత: ఏదైనా డిగ్రీ/పీజీ, బీఎడ్/డీఎడ్/బీఎల్‌ఈడీలో ఉత్తీర్ణత. టీచర్ ఎలిజబిలిటి టెస్ట్‌లో అర్హతను సాధించాలి.
వయస్సు: 18 నుంచి 30 ఏండ్లకు మించరాదు.

నాన్ ఇండస్ట్రియల్: 69 పోస్టులు
స్టెనోగ్రాఫర్-2, సూపర్‌వైజర్-2, లోయర్ డివిజన్ క్లర్క్-9, స్టోర్ కీపర్-2, సివిల్ మోటార్ డ్రైవర్-5, ఫైర్ మెన్-7, కుక్-10 ఫైర్ ఇంజన్
డ్రైవర్ గ్రేడ్ ఏ-2, దుర్వాన్-24, మల్టీ టాస్కింగ్ స్టాఫ్-4, వార్డ్ సహాయక్-1, మెడికల్ అసిస్టెంట్-1
వయస్సు: 18 నుంచి 27 ఏండ్లకు మించరాదు.
అర్హత: పదోతరగతి/ఇంటర్మీడియెట్ లేదా తత్సమాన పరీక్షలో ఉత్తీర్ణత.

సెమీస్కిల్డ్: 485 పోస్టులు
బాయిలర్ అటెండెంట్-16, కెమికల్ ప్రాసెస్ వర్కర్-238, కార్పెంటర్-8, ఫిట్టర్ జనరల్ (మెకానిక్)-34, ఫిట్టర్ రిఫ్రిజిరేషన్-16, ఫిట్టర్ ఆటో-5, ఫిట్టర్ బాయిలర్-4, ఫిట్టర్ ఎలక్ట్రిక్-10, ఫిట్టర్ పైప్-10, ఫిట్టర్ ఎలక్ట్రానిక్స్-15, మేషన్-10, రిగ్గర్-10, ఎగ్జామినర్-35, ఆపరేటర్ మెటీరియల్ హ్యాండ్లింగ్ ఎక్విప్‌మెంట్-20, షీట్ మెటల్ వర్కర్-1, మిల్‌వ్రైట్-8, మెషినిస్ట్-4, టర్నర్-30, మిల్లర్-1, వెల్డర్-10
అర్హత: పదోతరగతి/తత్సమాన పరీక్షలో ఉత్తీర్ణత. సంబంధిత ట్రేడ్‌లో ఐటీఐలో ఉత్తీర్ణత.
వయస్సు: 18 నుంచి 32 ఏండ్లకు మించరాదు.

ఎంపిక : రాత పరీక్ష, ఇంటర్వ్యూ /స్కిల్ టెస్ట్ ద్వారా
దరఖాస్తు : ఆన్‌లైన్ ద్వారా
చివరి తేదీ: ఎంప్లాయీమెంట్ న్యూస్‌లో వెలువడిన తేదీ నుంచి 21 రోజుల్లోగా దరఖాస్తులను పంపించాలి. పూర్తి వివరాలకు ఫిబ్రవరి 27-మార్చి 4 ఎంప్లాయీమెంట్ న్యూస్ చూడవచ్చు.
వెబ్‌సైట్ : http://ofbindia.gov.in/units/index.php?unit=ofi

 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Jobs  Job News  Jobs Notification  

Other Articles