Sensex surges over 500 points a day after budget, Nifty above 7,130

Sensex rebounds over 500 pts on rate cut hopes

sensex, nifty, indian share market, indian stock exchange, sensex at a low, two year low of sensex, janet yellen, janet yellen united states reserve federal chairperson, united states federal reserve bank, united states federal reserve chairperson

The BSE Sensex and NSE Nifty opened in green on Tuesday on account of mixed global markets. Sensex opened 151.32 points up at 23153.32, while Nifty opened 51.20 points up at 7,038.25.

మదుపరులను మెప్పించిన జైట్లీ బడ్జెట్.. పుంజుకున్న సూచీలు

Posted: 03/01/2016 11:03 AM IST
Sensex rebounds over 500 pts on rate cut hopes

కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ ప్రవేశపెట్టిన వార్షిక సాధారణ బడ్జెట్ మదుపరులను మెప్పించింది. కొత్త ఆశలు, కోటి ఆశలతో బడ్జెట్ తరువాత నిన్న నష్టాల నుంచి లాభాలలోకి ప్రవేశించిన మార్కెట్లు అదే దూకుడు ఇవాళ కూడా కొనసాగిస్తున్నాయి. దేశీయ స్టాక్ మార్కెట్లు ఇవాళ ఉదయం ప్రారంభంతో భారీ లాభాలలో పయనిస్తున్నాయి. బీఎస్ఈ సెన్సెక్స్ ప్రారంభంలోనే  520 పాయింట్ల మేర లాభపడింది. ఎన్ఎస్ఈ సూచి నిఫ్టీ 160 పాయింట్లకు పైగా లాభపడి 7వేల మార్క్ను దాటింది.

ఆసియా మార్కెట్ల నుంచి సానుకూల సంకేతాలు అందడంతో మన స్టాక్ మార్కెట్ కూడా లాభాలతో ఆరంభమైంది. ప్రస్తుతం సెన్సెక్స్ 23,526.32 వద్ద, నిఫ్టీ 7,146.35 వద్ద ట్రేడ్ అవుతున్నాయి. కాగా నిన్న అరుణ్‌ జైట్లీ బడ్జెట్‌ అటు ఆటోమెబైల్‌ రంగాన్ని ,ఇటు పారిశ్రామిక రంగాన్ని మెప్పించలేకపోయింది. దీంతో స్టాక్ మార్కెట్లు నష్టాల్లో ముగిసాయి. బడ్జెట్ ప్రారంభం దగ్గర నుంచి బడ్జెట్‌ పై ఉన్న ఆశలతో మార్కెట్లు కాస్త ఊగిసలాడినా చివరకు నష్టాల్లో  ముగిసాయి.

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : sensex  nifty  indian share market  indian stock exchange  

Other Articles