* ఆథార్ ఆధారంగానే సబ్సిడీలు, రుణాలు
*ఈ ఏడాది ముద్ర బ్యాంకు కింద రూ.2.5 కోట్లమందికి రుణాలు
*ప్రభుత్వ రంగ బ్యాంకులకు అండ
*బ్యాంకులు, బీమా సంస్థలు దివాళా తీయకుండా కొత్త చట్టం
* బ్యాంకుల పునరుద్ధరణకు రూ.25 కోట్లు
*ఐడీబీఐలో 50శాతం తగ్గించుకోనున్న కేంద్రం
*రీటైల్ ట్రేడ్ విభాగంలో చాలా కొత్త ఉద్యోగాలు
*కొత్త ఉద్యోగులకు మూడేళ్ల పాటు ఈపీఎఫ్ కంట్రిబ్యూషన్ 8.33 శాతం
*చిన్న దుకాణాలు వారంలో ఏడు రోజులూ తెరిచేందుకు అనుమతి
*పప్పు ధాన్యాల ఉత్పత్తికి రూ.500 కోట్లు
* ఉపాధి హామీ పథకానికి రూ.38,500 కోట్లు
* ఈ ఏడాది కూడా ట్యాక్స్ ఫ్రీ ఇన్ఫ్రా బాండ్లు
* విద్యుత్ ఉత్పత్తి పెంపుదల కోసం రూ.3వేల కోట్లు
* వినియోగంలో లేని ఎయిర్పోర్టు అభివృద్ధికి రూ.150 కోట్లు
*దేశంలో 160 ఎయిర్ పోర్టుల అభివృద్ధి
*ఒక్కో ఎయిర్ పోర్టుకు రూ.50 నుంచి రూ.100 కోట్లు
* వెయ్యి కోట్లతో ఉన్నత విద్యా ఫైనాన్సింగ్ ఏజెన్సీని
* వచ్చే మూడేళ్లలో కోటిమందికి నైపుణ్యంలో శిక్షణ
* అణు విద్యుత్ కోసం రూ.3వేల కోట్లు
*తీర ప్రాంతాల్లో 2 గ్రీన్ ఫీల్డ్ పోర్టులు
*గ్రీన్ ఫీల్డ్ పోర్టుల కోసం రూ. 800 కోట్లు ఖర్చు
*డీప్ సీ నుంచి గ్యాస్ తీస్తే ప్రోత్సహాలు
*2015లో అత్యధికంగా మోటారు వాహనాల ఉత్పత్తి
*రహదారుల రంగంపై మొత్తం రూ.97వేల ఖర్చు
*రూ.15వేల కోట్లతో బాండ్లు జారీ
* హైవేల నిర్మాణం కోసం బాండ్లు
*హైవేల కోసం రూ.55వేల కోట్లు
* ఉన్నత విద్య చదివేవారికి చేయూత
*ఎస్సీ, ఎస్టీ పారిశ్రామిక వేత్తలకు ప్రత్యేక ప్రోత్సహకాలు
* ప్రత్యేక హబ్ల ఏర్పాటు
*అంబేద్కర్ 125వ జయంతి సంవత్సరం జరుపుకొంటున్నాం.
*ఈ సందర్భంగా జాతీయ ఎస్సీ ఎస్టీ హబ్‌ను ఏర్పాటు చేయాలని ప్రతిపాదిస్తున్నాం.
* వెయ్యి కోట్లతో ఉన్నత విద్యా ఫైనాన్సింగ్ ఏజెన్సీని ఏర్పాటు
* స్కూళ్లల్లో మార్కుల షీట్లు, టీసీలన్నింటినీ సులభంగా తీసుకోడానికి వీలుగా డిజిటల్ డిపాజిటరీని ఏర్పాటు
*డయాలసిస్ పరికరాల మీద బేసిక్ కస్టమ్స్, ఎక్సైజ్ పన్నులు మినహాయింపు
* అన్ని జిల్లా ఆస్పత్రుల్లో పీపీపీ మోడ్‌లో జాతీయ డయాలసిస్ సర్వీస్
*జెనెరిక్ మందులను అందించేందుకు అదనంగా దుకాణాలు
* ప్రతి కుటుంబానికి లక్ష రూపాయలు, సీనియర్ సిటిజన్లకు అదనంగా 30 వేలు
*లక్ష కుటుంబాలకు ఆరోగ్య బీమా పథకం
*పశు సంపదకు రూ.850 కోట్లు
*స్టాండ్ అప్ ఇండియా కోసం రూ.500 కోట్లు
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more