మొత్తం 19.78 లక్షల కోట్ల రూపాయల భారీ బడ్జెట్ ను కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ కొద్ది సేపటి క్రితం పార్లమెంట్ లో ప్రవేశపెట్టారు. మోదీ ప్రభుత్వం మీద ఎంతో ఆశలు పెట్టుకున్న వారు ఈ బడ్జెట్ కోసం ఎదురు చూశారు. కొన్ని అంశాల్లో అరుణ్ జైట్లీ కాస్త కఠిన నిర్ణయాలనే తీసుకున్నట్లు కనిపించింది. బీడీలు తప్ప పొగాకు ఉత్పత్తులపై ఎక్సైజ్ పన్ను 15 శాతానికి పెంపు ద్వారా మరోసారి ధూమపాన ప్రియులకు షాకిచ్చింది. కోటిమంది పన్ను చెల్లింపుదారులకు ఊరటనిచ్చింది. 5 లక్షల వరకూ ఆదాయం ఉన్నవారికి రిబేట్ పెంపు ద్వారా కాస్త ఉపశమనాన్నిచ్చింది.
*2016-17 బడ్జెట్ రూ. 19.78లక్షల కోట్లు
*ప్రణాళికా వ్యయం రూ.5.5లక్షల కోట్లు
*ప్రణాళికేతర వ్యయం రూ. 14.28లక్షల కోట్లు
వాయింపులు....
* లగ్జరీ కార్లు మరింత ప్రియం
రూ.35 లక్షలలోపు ఇల్లు కొనుకునేవారికి మినహాయింపు
*వెండి తప్ప, ఇతర నగల మీద 1 శాతం అదనపు ఎక్సైజ్ డ్యూటీ
*బ్రాండెడ్ రెడీమేడ్ వస్త్రాల మీద అదనపు పన్ను
*కోల్, లిగ్నైట్ మీద అదనపు పన్ను
*బీడీలు తప్ప పొగాకు ఉత్పత్తులపై ఎక్సైజ్ పన్ను 15 శాతానికి పెంపు
మినహాయింపులు.....
*నిర్మయ పథకాలకు సర్వీస్ ట్యాక్స్ మినహాయింపు
*రిటైర్మెంట్ సమయంలో విత్ డ్రాల్స్ పన్ను నుంచి మినహాయింపు
* జాతీయ పెన్షన్ పథకం నుంచి విత్ డ్రాలపై ఊరట
*మూడేళ్లలో ప్రతి పోస్టాఫీసులో మినీ ఏటీఎం, మైక్రో ఏటీఎంలు
*స్టార్టప్ కంపెనీలకు ఊతం ఇచ్చేందుకు కంపెనీల చట్టంలో మార్పులు
*విత్తనాల నిల్వకు రూ.900 కోట్లు
*కోటిమంది పన్ను చెల్లింపుదారులకు ఊరట
*5 లక్షల వరకూ ఆదాయం ఉన్నవారికి రిబేట్ పెంపు
* ప్రతి ఏటా 30వేల వరకూ పన్ను మినహాయింపు
* ఇంటి అద్దెపై పన్నుమినహాయింపు రూ.24 వేల నుంచి రూ.60వేలకు పెంపు
* రిబేట్ రూ.2వేలు నుంచి రూ.5వేలకు పెంపు
* రిబేట్ల ద్వారా ట్యాక్స్ చెల్లింపుదారులకు ఊరట
* పన్ను చెల్లింపుదారులను గుర్తిస్తున్నాం
కొత్తగా....
*విత్తనాల నిల్వకు రూ.900 కోట్లు
*ప్రణాళికేతర వ్యయం రూ.14.28 లక్షల కోట్లు
*ద్రవ్య లోటు 3.5 శాతానికి పరిమితం
*15.3 శాతం పెరిగిన ప్రణాళికా వ్యయం
*రూ.5.5 లక్షల కోట్లు పెరిగిన ప్రణాళికా వ్యయం
* 100 కోట్లమందికి ఆధార్ ద్వారా ఆర్థిక సేవలు
* వృద్ధులకు ఆరోగ్య బీమా పథకం
*ఈపీఎఫ్ కింద కొత్త ఉద్యోగుల కోసం రూ.వేయి కోట్లు కేటాయింపు
* సాగర్ మాల ప్రాజెక్ట్ కోసం రూ.80వేల కోట్లు
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more