Young man been stabbed to death in Bengaluru

Young man been stabbed to death in bengaluru

Banglore, Muder, JJ Nagar, Shakeel, Amzad, Murdur

Young man been stabbed to death in Bengaluru by a group of men he had a rivalry with. Crime took place on Feb 14

ITEMVIDEOS: బెంగళూరులో రోడ్డు మీద కత్తులతో మర్డర్

Posted: 02/24/2016 03:42 PM IST
Young man been stabbed to death in bengaluru

బెంగళూరులో దారుణం చోటుచేసుకుంది. గంజాయి కోసం రెండు వర్గాల మధ్య జరిగిన దాడిలో ఓ వ్యక్తి మరణించాడు. ఓ వర్గానికి చెందిన యువకుడిని నడిరోడ్డు మీదకు లాక్కొచ్చి కత్తితో పొడిచేశారు. దాంతో తీవ్ర గాయాలపాలైన అతడు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించాడు. కర్ణాటక రాజధాని బెంగళూరు నడిబొడ్డులో ఈ ఘటన జరిగింది. బెంగళూరులో జెజె నగర్ లో రెండు రౌడీ మూకలు భీకర వాతావరణాన్ని సృష్టిస్తున్నాయి. అంజద్, షకీల్ రౌడీ షీటర్లు జెజె నగర్ ను తమ అడ్డాగా మార్చుకున్నారు. తరుచూ ఈ రెండు గ్రూపుల మధ్య జరిగిన వార్ జరుగుతూ ఉంది. అయితే ఒక్కసారిగా ఆయుధాలతో దిగిన అంజద్ గ్రూప్ రౌడీలు షకీల్ గ్రూప్ కు చెందిన వ్యక్తిని దారుణంగా హతమార్చారు. కాగా అక్కడ ఓ ఇంట్లో ఉన్న సీసీటీవీ కెమెరాల్లో ఇదంతా కూడా రికార్డు కావడంతో మీడియాకు విషయం లీకైంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Banglore  Muder  JJ Nagar  Shakeel  Amzad  Murdur  

Other Articles