President Pranab Mukherjee talks about job creation for youth, says it is our top goal

President pranab mukherjee talks about job creation for youth says it is our top goal

Parliament, President Pranab Mukharjee, parliament sessions

President Mukherjee talks about job creation for youth, says it is our top goal. Youth are future of the country and ensuring yuvaon ko rozgar (employment for youth) is top goal We are driving job creation through an integrated step of initiatives through Make in india Startup India, Mudra, Skill India etc

ప్రభుత్వ పథకాలను ప్రశంసించిన రాష్ట్రపతి

Posted: 02/23/2016 11:33 AM IST
President pranab mukherjee talks about job creation for youth says it is our top goal

రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ పార్లమెంట్‌కు చేరుకున్నారు. ఆయనకు పార్లమెంట్ వద్ద స్పీకర్ సుమిత్రా మహాజన్, ప్రధాని నరేంద్ర మోదీ, ఉపరాష్ట్రపతి హమీద్ అన్సారీతోపాలు పలువురు ఘనస్వాగంత పలికారు. పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల సందర్భంగా ఆయన ఉభయ సభలనుద్దేశించి ప్రసంగించారు. కేంద్ర ప్రభుత్వంపై రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ప్రశంసలు కురిపించారు. సమగ్ర అభివృద్ధి దేశాన్ని ముందుకు తీసుకెళ్లుతుందని ఆయన అన్నారు. బడ్జెట్ సమావేశాల సందర్భంగా ఇవాళ ఆయన ఉభయసభలను ఉద్దేశించి ప్రసంగించారు. సభకు హాజరైన సభ్యులందరికీ ప్రణబ్ స్వాగతం పలికారు.

సభా చర్చల ద్వారా లక్ష్యాన్ని చేరుకుంటారన్న ఆశాభావాన్ని ఆయన వ్యక్తం చేశారు. దేశ ప్రగతిలో ప్రతి ఒక్కరం భాగస్వామ్యులం కావాలన్నారు. ప్రభుత్వ పథకాలను ఆయన కీర్తించారు. ప్రతి ఒక్కరికీ ఇళ్లు, సబ్సిడీలు ప్రభుత్వం అందిస్తోందన్నారు. జన్ ధన్ యోజన పెద్ద ఎత్తున సక్సెస్ అయ్యిందన్నారు. సమాజంలో ఉన్న పేదల పట్ల ప్రభుత్వం దృష్టి సారించిందన్నారు. పేదల అభ్యున్నతికి, నిరుద్యోగులకు ఉద్యోగ కల్పన కోసం కేంద్ర ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. బలహీన వర్గాలకు కేంద్రం సుమారు రెండు కోట్ల ఇండ్లు కట్టిస్తోందన్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Parliament  President Pranab Mukharjee  parliament sessions  

Other Articles