Railway Minister Suresh Prabhu's budget to focus on innovative means of revenue generation

Don t increase passenger fares kharge tells suresh prabhu

Suresh Prabhu, Service tax, investments, entertainment, Railway minister Suresh Prabhu,Railway Budget new trains,Railway Budget fare hike,railway budget 2016,Budget 2016 expectations,Budget 2016

No fare hike, a new semi-high-speed train called Gatimaan, rationalisation of concessions and monetisation of railway property are likely to be some of the highlights of the Railway Budget to be presented on February 25 by Suresh Prabhu.

లాలూ బాటలోనే సురేష్ ప్రభు.. రైల్వే చార్జీల పెంపు లేకుండానే బడ్జెట్

Posted: 02/15/2016 08:49 PM IST
Don t increase passenger fares kharge tells suresh prabhu


కేంద్ర మాజీ మంత్రి లాలూ ప్రసాద్ యాదవ్ మార్గంలోనే కేంద్ర మంత్రి సురేష్ ప్రభు ఎట్టకేలకు ప్రయాణించాలని భావిస్తున్నారు. అంటే రైల్వే మంత్రిగా గతంలో బాధ్యతలు నిర్వహించిన లాలూ బాటలోనే సురేష్ ప్రభు పయనించాలని అనుకుంటున్నారు. గతంలో ఆ బాధ్యతలను సమర్తవంతంగా నిర్వహించిన ఆయన తన హయాంలో ఎప్పుడు చార్జీల పెంపు మాటనే ఎత్తలేదు.  ఈ నెల 25న పార్లమెంటులో రైల్వే బడ్జెట్ ను కేంద్ర రైల్వే శాఖ మంత్రి సురేశ్ ప్రభు బడ్జెట్ కు తుది మెరుగులు దిద్దుతున్నారు.

రైల్వే బడ్జెట్ వస్తోందంటేనే, రైలు టికెట్ల ధరలు పెరగడం ఖాయమేనన్న భావన ప్రస్తుతం నెలకొంది. అయితే ఈ వాదనలకు భిన్నంగా ఈ దఫా సురేశ్ ప్రభు రైలు టికెట్ల ధరల పెంపు జోలికి వెళ్లడం లేదట. గతేడాది వ్యవహరించిన మాదిరిగానే ఈ ఏడాది కూడా ప్రయాణికులపై భారం మోపేందుకు ఆయన ససేమిరా అంటున్నారు.

ఈ నెల 25న పార్లమెంటులో రైల్వే బడ్జెట్ ను కేంద్రం ప్రవేశపెట్టబోతోంది. కేంద్ర రైల్వే శాఖ మంత్రి సురేశ్ ప్రభు బడ్జెట్ కు తుది మెరుగులు దిద్దుతున్నారు. రైల్వే బడ్జెట్ వస్తోందంటేనే, రైలు టికెట్ల ధరలు పెరగడం ఖాయమేనన్న భావన ప్రస్తుతం నెలకొంది. అయితే ఈ వాదనలకు భిన్నంగా ఈ దఫా సురేశ్ ప్రభు రైలు టికెట్ల ధరల పెంపు జోలికి వెళ్లడం లేదట. గతేడాది వ్యవహరించిన మాదిరిగానే ఈ ఏడాది కూడా ప్రయాణికులపై భారం మోపేందుకు ఆయన ససేమిరా అంటున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Suresh Prabhu  Service tax  investments  entertainment  

Other Articles