GHMC commissiner said the result will announce after evening five

Ghmc commissiner said the result will announce after evening five

GHMC, GHMC poll, GHMC Result, Poll, Election result

The results of the Greater Hyderabad Municipal Corporation (GHMC) elections will be delayed for a few more hours on Friday. The counting for the elections has been postponed from 8 am to 4 pm on Friday. The time was changed following the repolling at the 52nd Division in Puranapul. The polling for the 52nd Division will be held in 36 polling stations from 7 a.m. to 4 p.m.

రేపు సాయంత్ర 5గం. తర్వాత ఫలితాలు

Posted: 02/04/2016 03:52 PM IST
Ghmc commissiner said the result will announce after evening five

పురానాపూల్ రీపోల్ కారణంగా రేపు మధ్యాహ్నం 3 గంటల నుంచి  జీహెచ్ఎంసీ ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రారంభమవుతుందని జీహెచ్ఎంసీ కమిషనర్ జనార్థన్ రెడ్డి  ప్రకటించారు.  పురానాపూల్ లోని 52వ డివిజన్ లో 36 పోలింగ్ బూత్ లలో రీపోలింగ్ జరుగుతుందని ఈసీ ప్రకటించింది. ఉదయం 7 గంటలనుంచి సాయంత్రం 5 గంటలవరకూ పోలింగ్ నిర్వహిస్తారు. 225 మంది పోలింగ్ సిబ్బందికి విధులు అప్పగించారు. కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. కౌంటింగ్‌కు ముందు మాక్ కౌంటింగ్‌ను చేపడతామన్నారు. కౌంటింగ్ సమయంలో మొదట ప్రింట్ మీడియాను మాత్రమే అనుమతిస్తామని తర్వాత ఎలక్ట్రానిక్ మీడియాను అనుమతిస్తామని తెలిపారు.

మధ్యాహ్నం 3 గంటలకు ఓట్ల లెక్కింపు ప్రారంభమవుతుందని, కౌంటింగ్ ప్రారంభమైన మొదటి అర్ధగంట పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపు ఉంటుందని వెల్లడించారు. తొలి రౌండ్‌లోనే లెక్కింపు ఆలస్యం అవుతుందని, మిగతా రౌండ్‌లలో లెక్కింపు వేగంగా జరుగుతుందని వివరించారు. సాయంత్రం 5 గంటల తర్వాతే ఫలితాల వెల్లడి ఉంటుందని వివరించారు. కౌంటింగ్ ప్రారంభమైన నాలుగు గంటల్లో ఫలితాలు పూర్తిగా వెలువడుతాయని తెలిపారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : GHMC  GHMC poll  GHMC Result  Poll  Election result  

Other Articles