AAP MLA failed to sing National Anthem

Aap mla failed to sing national anthem

national Anthem, AAP MLA, Vishesh Ravi

National Anthem is something which every Indian is expected to learn by heart, be it a common man or a public representative. However, what will be your reaction when an MLA of India's youngest party fails to sing the National Anthem?This is what happened with Aam Aadmi Party's Vishesh Ravi, legislator from Karol Bagh, that too on camera.

ITEMVIDEOS: జనగణమన కూడా పాడలేని ఎంఎల్ఏ

Posted: 02/04/2016 11:00 AM IST
Aap mla failed to sing national anthem

మన జాతీయగీతం ఏది అని చిన్ని పిల్లలను నిద్రలో అడిగినా... టక్కున లేచి.. జనగణమన అని చెప్పేస్తాడు. నీకు పాడటం వచ్చా అంటే గుక్క తిప్పుకోకుండా పాట పాడతాడు. చిన్న పిల్లలకు కూడా జనగణమన పాడటానికి వస్తే.. ప్రజా ప్రతినిధులుగా ఉన్న వారికి మాత్రం రావడం లేదు. అవును ప్రజాప్రతినిధిగా ఉన్న ఓ ఎమ్మెల్యేకు జనగణమన పాడటం రాదు. జనగణమన మీకు పాడటం వచ్చా.. అని అడిగితే అబ్బదిడ్డంగా.. నోటికి వచ్చింది పాడేశాడు.

ఆప్ పార్టీ ఎం.ఎల్.ఎ. ఢిల్లీలోని కరోల్ బాగ్ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్న ఆప్ నేత విశేష్ రవి జాతీయ గీతాన్ని సరిగ్గా ఆలపించలేకపోయారు. జాతీయ గీతాలాపనలో రవి ఇబ్బందులు పడిన వైనం కెమెరా కంటికి చిక్కిపోయింది. దీంతో ఆ పార్టీ కన్వీనర్, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ తల పట్టుకోవాల్సి వచ్చింది. అంతేకాదు సరిగా పాదలేకపోయిన వ్యక్తి ఏమి అన్నాడో తెలుసా.. సంవత్సరంలో పాడేది ఒకటో రెండు సార్లో గుర్తు ఎలా ఉంటుంది అన్నాడు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : national Anthem  AAP MLA  Vishesh Ravi  

Other Articles