fire accident in Vijayawada flowers market

Fire accident in vijayawada flowers market

Viajaywada, Fire Accident, Flower Market

Fire accident in Viajayawada flower market. One old woman died in this fire acident.

ITEMVIDEOS: విజయవాడ పూల మార్కెట్ లో అగ్ని ప్రమాదం ఒకరి సజీవ దహనం

Posted: 02/03/2016 03:18 PM IST
Fire accident in vijayawada flowers market

విజయవాడ పూల మార్కెట్ సమీపంలో అగ్ని ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో మొత్తం 150 గుడిసెలు అగ్నికి ఆహుతి అయినట్లు తెలుస్తోంది. అయితే ఈ అగ్ని ప్రమాదంలో 60 సంవత్సరాల రమాదేవి అనే ముసలావిడ  సజీవ దహనమైనట్లు తెలుస్తోంది. గుడిసుల్లో ఉన్న రెండు పిలిండర్లు పే0లడంతో పరిస్థితి మరింత ఆందోళనకరంగా మారింది. అయితే అగ్నిమాపక సిబ్బంది వెంటనే అక్కడికి చేరుకొని రెండు ఫైరింజన్లతో అగ్నిని ఆర్పివేస్తున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Viajaywada  Fire Accident  Flower Market  

Other Articles