Gabbar Singh Anthyakshari Scene Turns Real In Karnataka

Gabbar singh anthyakshari scene turns real in karnataka

Gabbar Singh Police, karnataka, Magalore, Mangalore Police

Gabbar Singh Anthyakshari Scene Turns Real In Karnataka. In Karanataka, Manalore police, Did gabbar Singh Anthyakshari scene.

ITEMVIDEOS: కర్ణాటకలో గబ్బర్ సింగ్ పోలీస్.. ఖైదీలతో అంత్క్ష్యాక్షరి

Posted: 02/03/2016 01:10 PM IST
Gabbar singh anthyakshari scene turns real in karnataka

నాక్కొంచెం తిక్కుది.. కానీ దానికో లెక్కుంది... అంటూ గబ్బర్ సింగ్ సినిమాలో పవన్ కళ్యాణ్ అదరగొట్టారు. అయితే రియల్ లైఫ్ లో పవన్ కళ్యాణ్ ను ఫాలోఅవుతున్నాడు ఓ పోలీస్ అధికారి. గబ్బర్ సింగ్ సినిమాలో పవన్ కళ్యాణ్ తన పోలీస్ స్టేషన్ లో అరెస్ట్ అయిన ఖైదీలతో అంత్యాక్షరి ఆడించే సీన్ సినిమాకే హైలెట్.. ఈ ఒక్క సీనే గబ్బర్ సింగ్ ను బంపర్ హిట్ చేసింది అనడంలో అతిశయోక్తి లేదు. ఈ సినీ సినిమాల్లో కనుక నవ్వుకోవడానికి బాగానే ఉంటుంది. మరి ఎలాంటి సన్నివేశం నిజజీవితంలో ఎదురైతే... ఎలాఉంటుంది.? ఇలాంటి సన్నివేశం కర్నాటక లో ఓ పోలీస్ అధికారి గబ్బర్ సింగ్ లోని అంత్యాక్షరి సినిమా నుంచి స్పూర్తి పోదాడేమో సేమ్ టూ సేమ్ ఇదే సీన్ ను చిక్ మంగళూరు జిల్లాలోని తన పోలీస్ స్టేషన్ లో క్రియేట్ చేశాడు.

కర్ణాటకలోని చిక్ మంగళూరు జిల్లా మంచెన హల్లి పోలీస్ స్టేషన్ ఎస్సై సుందర్ మూర్తి గబ్బర్ సింగ్ లోని ఎస్సై పవన్ లా ఉండాలనుకున్నట్లు ఉన్నాడు. తన ఖైదీలకు రొటీన్ శిక్షల కంటే డిఫరెంట్ గా ఉండాలను కున్నాడు. ఖైదీలందరినీ కట్ డ్రాయర్లతో నిలబెట్టి ఒక్కొక్కరినీ వరసగా నిలబెట్టి ఒక్కో పాటకు స్టెప్స్ వేయమన్నాడు. వాళ్ళు అలా స్టెప్స్ వేస్తుంటే తన వారితో కలిసి ఎంజాయ్ చేశాడు. కాగా ఈ అంత్యాక్షరిని ఎవరో సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఇప్పుడు ఈ అంత్యాక్షరి సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. కాగా ఈ ఎస్సై ఖైదీలతో నాగిని పాటు డ్యాన్స్ చేయించాడు. వారు డ్రాయర్లతో నాగిని లా డ్యాన్స్ చేస్తుంటే ఎస్సై తెగ ఎంజాయ్ చేశాడు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Gabbar Singh Police  karnataka  Magalore  Mangalore Police  

Other Articles