Tihar Jail warders fight like goons

Tihar jail warders fight like goons

Thihar, wardens, jail, Police, Delhi, Drunk Police

In an incident that puts a serious question mark on the mental sanity of the policemen guarding the national capital, two warders of the Tihar Jail were caught on camera engaged in a bloody fight on the streets of Delhi. The shameful incident occurred at around 9:30 pm on Tuesday night in the Janakpuri area of the national capital when local residents saw two aged men hitting each other inside a car in an inebriated condition.

ITEMVIDEOS: తాగి రక్తం వచ్చేలా కొట్టుకున్న పోలీసులు

Posted: 02/03/2016 01:20 PM IST
Tihar jail warders fight like goons

తాగి ఎవరైనా రోడ్డు మీద గలాటా చేస్తే.. పోలీసులు వచ్చి వాళ్ల మక్కెలిరగదీస్తారు. మరి తాగి పోలీసులే గలాటా చేస్తే...? మామూలుగా అయితే జనం చూస్తూ నిల్చుంటారు.. మరి కొంత మంది మాత్రం వీడియో తీసి.. సోషల్ మీడియాలో అప్ లోడ్ చేస్తారు. తాజాగా తీహార్ జైలు అధికారులు తాగిన మత్తులో తన్నుకున్నారు. తన్నుకోవడం అంటే.. మామూలుగా కాదు.. ఏకంగా రక్తం వచ్చేటట్లు కొట్టుకున్నారు. పోలీస్ వాహనంలోనే కూర్చున్న ఇద్దరు పోలీసులు ఒకరి మీద మరొకరు కసి మీద కొట్టుకున్నారు.

తీహార్ జైలు వార్డెన్ లుగా పని చేస్తున్న ఇద్దరు పోలీస్ అధికారులు కొట్టుకున్న దృశ్యాలను ఓ వ్యక్తి వీడియో తీసి.. సోషల్ మీడియాలో అప్ లోడ్ చేశారు. దాంతో ఇద్దరి మీద ఉన్నతాధికారులు చర్యలకు ఉపక్రమించారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Thihar  wardens  jail  Police  Delhi  Drunk Police  

Other Articles