Bollywood star hero Salman Khan got vote in Old city

Bollywood star hero salman khan got vote in old city

Slaman Khan, Salman Khan vote in GHMC, GHMC, GHMC Polls

Bollywood star hero Salman Khan got vote in Old city. Salman Khan got vote by the House no 17-4-22.. BUt his age in the slip is 64

సల్మాన్ ఖాన్ కు పాతబస్తీలో ఓటు..?!

Posted: 02/02/2016 03:35 PM IST
Bollywood star hero salman khan got vote in old city

ముంబైలో ఉండాల్సిన సల్మాన్‌ఖాన్ ఓటర్ ఐడీ హైదరాబాద్‌లోని పాతబస్తీలో ప్రత్యక్షమైంది. ఇవాళ జీహెచ్‌ఎంసీ ఎన్నికల సందర్బంగా గౌలిపుర డివిజన్‌లో బాలీవుడ్ నటుడు సల్మాన్‌ఖాన్ పేరుతో ఉన్న ఓటర్ కార్డు వెలుగు చూసింది. కార్డుపైన సల్మాన్‌ఖాన్ తండ్రి పేరు సలీంఖాన్ అని ఉంది. ఇంటి నెంబరు 17-4-22గా నమోదై ఉంది. ఉన్న వాళ్ల ఓట్లు గల్లంతవుతుంటే.. ఇలా లేని వ్యక్తుల ఓట్లు ఓటర్ లిస్ట్ లో కనిపించి అందరికి
ఆశ్చర్యాన్ని కలిగిస్తున్నాయి

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Slaman Khan  Salman Khan vote in GHMC  GHMC  GHMC Polls  

Other Articles