This Is The Reality Of How A Jury Decides Awards

This is the reality of how a jury decides awards

Awards, How A Jury Decides, bollywood

An award is given to recognise the excellence of a person, a group of people, or an organisation in their field. But, is it always true? Have you ever wondered how Bollywood awards are given? Does the jury always decide the right person to give the honour to? Here's what happens when a jury meets before an award ceremony in Bollywood!

ITEMVIDEOS: దేవుడా అవార్డులు ఇలా ఇస్తారా..?

Posted: 01/28/2016 04:08 PM IST
This is the reality of how a jury decides awards

ప్రస్తుతం అవార్డుల ట్రెండ్ నడుస్తోంది.. పద్మ అవార్డులు, ఐఫా అవార్డులు, ఇంకా రకరకాల అవార్డులు. అయితే చాలా మందికి అవార్డులు అంటే ఓ వెటకారం ఉంది. మన అనుకున్న వాళ్లకు మాత్రమే అవార్డులు వస్తాయని భావన. అయితే ఎంతో మందిలో ఉన్న ఈ పీలింగ్ ను బేస్ చేసుకొని తాజాగా ఓ వీడియో వచ్చింది. అవార్డులు నిజానికి ఎలా వస్తాయి అంటూ వీడియోలో సెటైరికల్ గా చూపించారు. సన్మానాలు, అవార్డులు, రివార్డులు, పథకాలు ఇలా పేరు ఏదైనా జరిగే తంతు ఏంటో చూపుతూ తాజా వీడియో కళ్లకు కడుతోంది.

బెస్ట్ యాక్టర్ అవార్డు, బెస్ట్ యాక్టర్ ఇన్ సినిమా, బెస్ట్ యాక్టర్ ఆఫ్ ది ఇయర్, బెస్ట్ యాక్టర్ అప్ కమింగ్, బెస్ట్ యాక్టర్ సీనియర్ అంటూ చెత్తచెత్త పేర్లతో అవార్డులకు కొత్త కొత్త రంగులు పులుముతున్నారు. వచ్చిన అందరికి అవార్డులు ఇవ్వడమే కాకుండా... కమర్షియల్ గా అవార్డ్ ఫంక్షన్ ను ప్లాన్ చేస్తారు. స్సాన్సర్ ప్రచారం కోసం ఏం ఏం చేస్తారో వీడియోలో క్లీయర్ గా ఉంది. మీరు కూడా ఆ వీడియో చూడండి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Awards  How A Jury Decides  bollywood  

Other Articles