Australia won the toss and choose to bat

Australia won the toss and choose to bat

Australia, India, Team India, Fourth match, Australia Won Toss, Australi Batting

In the Fourth ODI, Australia won the toss and choose to bat. Team India facing pressure in this match. Team India loose three matches.

టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఆస్ట్రేలియా

Posted: 01/20/2016 09:24 AM IST
Australia won the toss and choose to bat

ఆస్ట్రేలియా- ఇండియా మధ్య జరుగుతున్న నాలుగో ఇ:టర్నేషనల్ వన్డేలో ఆస్ట్రేలయా టాస్ గెలిచింది. టాస్ గెలిచిన ఆస్ట్రేలియా బ్యాటింగ్ ఎంచుకుంది. కాన్ బెర్రాలో జరుగుతున్న నాలుగో మ్యాచ్ లో గెలుపు కోసం టీమిండియా ఎంతో కసిగా ఉంది. ఐదు మ్యాచుల సిరీస్ లో ఇప్పటికే టీమిండియా మూడు మ్యాచులను చేతులారా పోగొట్టుకుంది. ఐతే కనీసం నాలుగో మ్యాచులో అయినా గెలిచి పరువు కాపాడుకోవాలని టీమిండియా తాపత్రయపడుతోంది. కాగా ముందు బ్యాటింగ్ మీద ఆశలు పెట్టుకున్న టీమిండియా టాస్ ఓడిపోవడం చాలా మందికి నిరాశను మిగిల్చింది.

కాన్ బెర్రాలో జరిగిన గత మ్యాచులను చూస్తే మాత్రం మొదట బ్యాటింగ్ చేసిన టీం గెలుపుకు అవకాశాలు ఎక్కువ. అయితే గత మూడు మ్యాచల్లో టీమిండియా ఓటమితో రగిలిపోతున్న మన క్రికెటర్లు కనీసం ఈ మ్యాచ్ లో గెలిచేందుకు శాయశక్తుల కృషి చెయ్యనున్నారు. కాగా బ్యాటింగ్ ఎంచుకున్న ఆస్ట్రేలియా బ్యాటింగ్ చేస్తోంది. డిఎ వార్మర్ 24 బాల్స్ లో 30 రన్స్, ఎ.జె ఫించ్ 14 బాల్స్ లో 19 రన్స్ తో క్రీజ్ లో ఉన్నారు. ఆస్ట్రేలియా 50 పరుగులతో ఒక్క వికెట్ కూడా పోకుండా ఆడుతోంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Australia  India  Team India  Fourth match  Australia Won Toss  Australi Batting  

Other Articles