Katie Price for one million

Katie price for one million

Loose Women, katie price, Katie Price for one million

She's never one to hold in her thoughts, but Katie Price still managed to shock during her appearance on Loose Women on Tuesday. The former glamour model and businesswoman confessed she would be a prostitute if someone paid her £1million as made her second appearance as a panellist on the ITV daytime show.

10 కోట్లు ఇవ్వండి.. ఆమెను అనుభవించండి

Posted: 01/19/2016 01:14 PM IST
Katie price for one million

కవితకు కాదేదీ అనర్హం అని శ్రీశ్రీగారు అంటే కాదు కాదు.. డబ్బుకు కాదు ఏదీ అనర్హం అంటున్నారు జనం. అందుకే డబ్బులు వస్తాయంటే ఏమైనా చెయ్యడానికి సిద్దపడుతుంటారు. పచ్చనోటుకు లోకమే దాసోహం అని ఊరికే అన్నారా. తాజాగా ఓ భామ టివిలో ఓ బంపర్ ఆఫర్ ప్రకటించేసింది. అమ్మడు ఇచ్చిన ఆఫర్ మీద సోషల్ మీడియా కోడైకూస్తోంది. ఇంతకీ అమ్మగారికి ఎందుకు అలా అనిపించింది.. మరి ఎవరైనా ఆమె అందాన్ని సొంతం చేసుకునేందుకు ముందుకు వచ్చారా...? తెలుసుకోవాలంటే మొత్తం కథనం చదవండి.

లండన్ బ్యూటీ కైటీ ప్రైస్ తాజాగా ఓ ఆఫర్ చేసింది. అది అలాంటి ఇలాంటి ఆపర్ కాదు.. తన అందాన్ని అమ్మకానికి పెట్టింది. ఒక మిలియన్(పది కోట్లు) ఇస్తే తన శరీరాన్ని అమ్మకానికి ఇచ్చేస్తాను అని.... దాని బాగా అనుభవించవచ్చు అని అమ్మడు చెప్పింది. లూజ్ ఉమెన్ అనే టీవీ చర్చలో భాగంగా కైటీ ఈ ఆఫర్ చెయ్యడంతో సోషల్ మీడియాలో ఈ న్యూస్ బాగా పాపులర్ అయింది. అయితే ఇలా ప్రకటించినందుకు తనను వ్యభిచారిణిగా చూడొద్దని.. తాను కూడా మహిళనే అని.. తనకు కూడా విలువలు ఉన్నాయని చెప్పింది. అయితే తన మూడో భర్త అనుమతి మాత్రం ఖచ్చితంగా తీసుకోవాలని అంటోంది కైటీ. అంత డబ్బు వస్తుంటే తను మాత్రం ఎందుకు వద్దంటాడు అని అన్నిటికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేస్తోంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Loose Women  katie price  Katie Price for one million  

Other Articles