american porn star | lisa spark | non stop sex record | sex with 919 men | sex with 919 men in 24 hrs

Woman who slept with 919 men in 24hrs finally narrates experience

american porn star lisa spark, lisa spark non stop sex record, lisa sparxxx sex with 919 men, 919men in 24hours, Boobpedia, datboyjerry, Gangbang Record, Lisa Sparxxx, porn star, Woman Slept With 919 Men In 24Hrs, lisa sparks narrates experiance, BOOBPEDIA

A renowned American porn star, Ms Lisa Sparxxx achieved one feat probably no woman as ever and will ever accomplish. She had a non-stop sex with 919 men in 24 hours.

‘ఆ’ అనుభవం గ‘మ్మత్తు’గా వుందట

Posted: 01/13/2016 05:22 PM IST
Woman who slept with 919 men in 24hrs finally narrates experience

అమెరికాకు చెందిన పోర్న్‌ స్టార్‌ లీసా స్పార్క్స్‌ గతంలో ఓ ప్రపంచ రికార్డు సృష్టించింది. పోలెండ్‌లో జరిగిన ఓ చాంపియన్‌షిప్‌లో ఆమె ఈ రికార్డు సాధించింది. ఇంతకీ ఆ రికార్డు ఏమిటంటే ఒకే రోజులో ఎక్కువ మందితో శృంగారలో పాల్గొనడం. ఆ చాంపియన్‌షిప్‌ పేరు గ్యాంగ్‌ బ్యాంగ్‌ చాంపియ్‌షిప్‌. ఈ చాంపియన్‌షిప్‌లో పాల్గొన్న లీసా స్పార్క్స్‌ నమ్మశక్యం కాని రీతిలో ఒకే రోజులో 919 మంది భాగస్వాములతో శృంగారంలో పాల్గొంది. అది చాలా విచిత్రమైన పోటీ అని, ఈ పోటీలో తాను పాల్గోనడంతో గమ్మత్తుగా అనిపించిందని చెప్పింది అంతేకాదు.. అది పిల్లి ఎలుక గేమ్ లా వుందని కూడా ఉపమానం చెప్పింది. ఈ చాంపియన్‌ షిప్‌ ఇప్పుడు జరిగింది కాదు. గతంలో జరిగింది.

అయితే ఆ విషయంపై ఇటీవల ఓ ఇంటర్వ్యూలో లీసా మాట్లాడుతూ..తాను మల్టీమీడియాలో మాస్టర్స్‌ చేసి కొన్నాళ్లు ఉద్యోగం కూడా చేశానని, కానీ, దాని మీద ఆసక్తి లేక పోవడంతో పోర్న్‌ రంగంలోకి ప్రవేశించాననింది. తన అందమే తనకు పెద్ద అస్సెట్ అని చెప్పుకోచ్చిన అమ్మడు.. . ఇక అప్పట్నుంచీ వెనుదిరిగి చూడలేదని తెలిపింది. ఇక పోలెండ్‌లోని వార్సాలో జరిగిన ఆ ఛాంపియన్ షిప్ పోటీ గురించి మాత్రం మరిచిపోలేనని చెప్పింది. వార్సా పోలీసులు మమ్మల్ని కచ్చితంగా అరెస్ట్‌ చేస్తారనే అంతా భావించామని అయితే ఎలాగోలా ఆ చాంపియన్‌షిప్‌ పూర్తి చేసుకుని బయటపడ్డామని చెప్పింది. 24 గంటల వ్యవధిలో 919 మందితో సెక్స్‌ చేయడం గమ్మత్తుగా అనిపించింది. ఏదో ఎలుక-పిల్లి పోటీలా అనిపించిందని గుర్తు చేసుకుంది. తనకు ఈ ప్రపంచంలో అత్యంత ఇష్టమైనది మగవారని. అందుకే ఇన్ని పోర్న్‌ చిత్రాల్లో నటించినా.. ఒక్క దాంట్లోనూ లెస్బియన్‌గా యాక్ట్‌ చేయలేదని చెప్పింది. 

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(1 Vote)
Tags : 919men in 24hours  Boobpedia  datboyjerry  Gangbang Record  Lisa Sparxxx  porn star  

Other Articles