pose in bikinis to land air hostess jobs

Pose in bikinis to land air hostess jobs

China, air hostess, air hostess jobs

More than 1,000 Chinese young women have stripped down to their bikinis in a bid to become air hostesses and models. The women were taking part in an annual competition at a school in Qingdao, Northeast China.

జాబ్ కావాలంటే బికినీ వెయ్యాల్సిందే..!

Posted: 01/08/2016 05:47 PM IST
Pose in bikinis to land air hostess jobs

బికినీ వేస్తే కానీ జాబ్ ఇవ్వను అని ఏ సంస్థైనా అంటే ఎలా ఉంటుంది. అలా ఎలా అంటుంది అనుకుంటున్నారా.? పైత్యం ఎక్కువైతే ఇలాంటివి కూడా చెయ్యమని అనవచ్చు. అయితే ఏదో మామూలు సంస్థలు ఇలా చేస్తున్నాయని అనుకుంటున్నారేమో కానీ చైనాలో ఎయిర్ హోస్టెస్ కావాలంటే అమ్మాయిలు బికినీలు వెయ్యాలని అంటున్నారు. ఎయిర్ హోస్టెస్ ఉద్యోగాల కోసం దాదాపు 1000 మంది మహిళలు దరఖాస్తు చేసుకోగా.. వీళ్లందరికీ బికినీ పరీక్షలతో ఆశ్చర్యానికి గురిచేశారట. ఓరియంటెడ్ బ్యూటీ అనే మోడలింగ్ ఏజెన్సీకి ఎయిర్ హోస్టెస్ ఎంపిక బాధ్యతలు అప్పగించగా.. ఆ ఏజెన్సీ ప్రతినిధులు ఈ వింత చేష్టకు పూనుకున్నారు.

అత్యవసర పరిస్థితుల్లో అందం కంటే అప్రమత్తతే బాధ్యతగా భావించేందుకు ఈ ట్రిక్ బాగా ఉపయోగపడుతుందని మోడలింగ్ ఆడిషన్స్ చేపట్టిన నిర్వహకులు అంటున్నారు. ఒకవైపు సమాజ బాధ్యత పెంచుతూనే ఎయిర్ అసిస్టెంట్ వంటి ఉద్యోగాల్లో రాణించేందుకు మహిళలకు ఈ ఈవెంట్‌లు దోహదం చేస్తాయని వారు చెప్తున్నారు! వినడానికి కాస్త వింతగా అనిపించే ఈ కార్యక్రమంలో చాలామంది రెప్పపాటులోనే వెనుతిరిగారట. అయినా బికినీకి ఎయిర్ హోస్టెస్ ఉద్యోగానికి ఏంటి సంబందం అని కూడా చాలా మంది మండిపడుతున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : China  air hostess  air hostess jobs  

Other Articles