Asaduddin Owaisi received threats for his anti-ISIS stand

Asaduddin owaisi received threats for his anti isis stand

Asaduddin Owaisi, Asaduddin Owaisi received threats, ISIS, ISIS warning, India, ISIS attacks on India

Mr. Asaduddin Owaisi, MIM president and MP of Hyderabad was threatened yesterday saying, “It’s better for you to shut your mouth on Islamic State if you don’t know the truth, Islamic State will invade India soon.” Another suspected IS tweet against him reads, “Your Disgrace for Muslims of India. Opposing Islamic state will lead you to hell only repent before end”.

ఓవైసీకి ఐఎస్ఐఎస్ హెచ్చరిక

Posted: 01/07/2016 10:54 AM IST
Asaduddin owaisi received threats for his anti isis stand

ఎంఐఎం పార్టీ అధినేత అసదుద్దీన్ ఓవైసీకి ఉగ్రవాద సంస్థ ఐఎస్ఐఎస్ హెచ్చరికలు జారీ చేసింది. బారతీయ ముస్లింలు ఇప్పటికే ఐఎస్ఐఎస్ లో చేరవద్దు అంటూ పిలుపునిచ్చారు. అయితే తాజగా ఓవైసీని హెచ్చరిస్తూ ఐఎస్ఐఎస్ ట్వీట్లు చెయ్యడం వార్తల్లో నిలిచింది. ఐఎస్ఐఎస్  గురించి తెలియకపోతే మాట్లాడకుండా ఉండాలని ట్వీట్ చేసింది ఐఎస్ఐఎస్. గత కొంత కాలంగా భారతీయ ముస్లింలు ఐఎస్ఐఎస్  లో చేరుతుండటంతో ఓవైసీ లాంటి వాళ్లు ఐఎస్ఐఎస్ కు వ్యతిరేకంగా, ముస్లింలను మొబులైజ్ చేస్తున్నారు. ఇస్లాం పేరుతో అరాచకాలు చేస్తున్న ఐఎస్ఐఎస్ లో చేరకండి అంటూ ఓవైసీ పిలుపునిచ్చారు.

ఐఎస్ఐఎస్  తాజాగా ట్వీట్లతో ఓవైసీకి భద్రతను మరింత కట్టుదిట్టం చెయ్యాల్సిన అవసరం ఉంది అని ఎంఐఎం నాయకులు అభిప్రాయపడుతున్నారు. ఓవైసీకి హెచ్చరికలు జారీ చెయ్యడంతో పాటుగా త్వరలోనే బారత్ లో కూడా తాము దాడులు నిర్వహిస్తామని కూడా ఐఎస్ఐఎస్ ట్విట్టర్ వేదికగా హెచ్చరించింది. భారతీయ ముస్లింలు ఎవరూ కూడా ఐఎస్ఐఎస్ లో చేరవద్దు అని అలాగే.. ఐఎస్ఐఎస్ కు వ్యతిరేకంగా ముస్లిం పెద్దలు ఫత్వాలు కూడా జారీ చెయ్యడం జరిగింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles