Contraversial statements on Colonel Niranjan

Contraversial statements on colonel niranjan

Lieutenant Colonel Niranjan, Lieutenant Colonel Niranjan in Pathankot, Anwar Sadhik, Contraversial comments on Niranjan

The Kerala Police have arrested 24-year-old Anwar Sadhik for allegedly posting insenstive and insulting comments on Facebook over the death of Lieutenant Colonel Niranjan Kumar, who was killed in a grenade blast in Pathankot on Sunday, 3 January.

చనిపోయిన కల్నల్ మీద చెత్త కామెంట్లు

Posted: 01/06/2016 10:37 AM IST
Contraversial statements on colonel niranjan

పఠాన్ కోట్ ఉగ్రదాడి ఘటనలో గ్రెనేడ్ ను నిర్వీర్యం చేసే సమయంలో అసువులు బాసిన నిరంజన్ మరియు అతని భార్యపై అవమానకర రీతిలో ఫేస్ బుక్ లో అన్వర్ సాధిక్ అనే వ్యక్తి అనుచిత వ్యాఖ్యలు చేసాడు.
లెఫ్టినెంట్ కల్నల్ నిరంజన్ మృతిపై  మళయాళ ప్రాంతీయ దినపత్రిక ‘ మధ్యమం ‘ పత్రికలో జర్నలిస్టుగా పనిచేస్తున్నానని చెప్పుకుంటున్న అన్వర్ సాధిక్  ఫేస్ బుక్ లో మలయాళంలో పెట్టిన కామెంట్ ఇది..

One trouble is less now. Now his wife will get a job and money. Common people will get nothing. What a stinking democracy !) ” అని అనుచిత వ్యాఖ్యలు చేశాడు.
– ” ఇబ్బందుల్లో ఒకటి తగ్గింది అంతే. ఇప్పుడు తన భార్య ఉద్యోగం మరియు డబ్బును పొందుతుంది. కానీ, దీనివల్ల సామాన్య ప్రజలకు ఏమీ ఒరగదు. ఇదేమి కంపుకొట్టే ఓ ప్రజాస్వామ్యం !

 ఫేస్‑బుక్ లో ‘ అన్వర్ సాధిక్ (అను), అను అన్వర్ (అను) రెండు పేర్లతో కొనసాగుతున్నాడు. ఇతనికి ‘ ఇస్లామిక్ స్టేట్ ప్రభావితం ‘ కూడా ఎక్కువ ఉన్నట్టు ఫేస్ బుక్ ద్వారా తెలుస్తోంది. మళయాళ ప్రాంతీయ దినపత్రిక ‘ మధ్యమం ‘ పత్రిక కూడా ఇతను ఫేక్ అకౌంట్‌లో జర్నలిస్టుగా తమ పత్రిక పేరును వాడుకున్నాడని పోలీసులకు ఫిర్యాదు చేసింది. అనుచిత వ్యాఖ్యలు పోస్ట్ చేసినందుకు అతన్ని పోలీసులు తెల్లవారుజామున అరెస్టు చేశారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles